అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అయింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, సాంకేతికంగా సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేలా.. దాదాపు 30కి పైగా అజెండా అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులందరూ హాజరైన ఈ సమావేశంలో.. పలు ముఖ్యాంశాలు చర్చించారు. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి రాబోతున్న భారీ పెట్టుబడులపైనే ఫోకస్ పెట్టారు. ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల […]