తెలుగు స్టార్ హీరోలు.. సినిమాలు, వాటి ప్రమోషన్స్ లో తప్పించి పెద్దగా బయట కనిపించరు. ఒకవేళ కనిపిస్తే మాత్రం ఆయా వీడియోలు తెగ వైరల్ అయిపోతాయి. ఇకపోతే హీరో నాగచైతన్య చాలాకాలం నుంచి సోషల్ మీడియాకు దూరంగానే ఉంటున్నారు. దానికి కారణాలు ఏంటనేవి పక్కనబెడితే.. సినిమా పోస్టర్లు, వీడియోలు తప్పించి పెద్దగా పోస్టులు పెట్టడు. అలాంటి నాగచైతన్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. ఎందుకంటే ఓ వీడియోలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో […]
తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఏం మాయ చేశావే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సమంత. మొదటి చిత్రం సూపర్ హిట్ కావడంతో సమంతకు స్టార్ హీరోల సరసన వరుస ఛాన్సులు వచ్చాయి. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించింది. కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టకుండా వెబ్ సీరీస్ లో నటిస్తూ బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతుంది. ఏం మాయ చేసావే చిత్రంలో నటించిన అక్కినేని […]