కఠిన డైట్‌తో 22 కేజీలు కరిగించిన కీరవాణి బిఫోర్ & ఆఫ్టర్ ఫోటో వదిలిన అనుపమ్ ఖేర్ కీరవాణి డెడికేషన్‌పై ప్రశంసల వర్షం సాధారణంగా సెలబ్రిటీల జీవితంలో ఏదైనా మిస్ అయితే పెద్ద సంచలనం అవుతుంది. కానీ, ఇక్కడ ఏకంగా 22 కిలోల బరువే మాయమైపోయింది! అవును, మీరు విన్నది నిజమే. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి అలియాస్ మన జక్కన్న ఆస్థాన సంగీత దర్శకుడిలో ఊహించని మార్పు కనిపించింది. ఒకప్పుడు బొద్దుగా, ఎంతో […]