అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమితో పసిడి ధరల్లో భారీ కుదుపు చోటుచేసుకుంది. ధరలు ఉన్నట్లుండి ఒక్కరోజే భారీగా పుంజుకునున్నాయి. దీపావళి నాటికి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో పండకి గోల్డ్, సిల్వర్ కొనాలనుకునేవారిపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీపావళికి ముందే బంగారం ధరలు భారీగా షాకిచ్చాయి. ధరలు ఊహించని రీతిలో పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో దీపావళికి పసిడి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది పెద్ద షాకింగ్ పరిణామంగా చెప్పవచ్చు. దీపావళి పండక్కి […]