వివిధ రంగాల్లో పనితీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ర్యాంకులు ఇస్తుంది. తాజాగా విడుదల చేసిన కొన్ని రిపోర్ట్స్‌లో తెలంగాణ రాష్ట్రం రెండు అంశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. కామర్స్ అండ్ ఇండస్ట్రీ రంగంలో, సోషల్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ రంగాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది.
ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆయన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. ఈ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మరి తెలంగాణ రాష్ట్రం రెండు రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Proud of our Hon’ble CM Sri KCR Garu whose leadership has ensured that #Telangana topped the Good governance in Industry & Commerce and Social welfare & Development sectors👍
These are rankings given by Govt of India released by Hon’ble HM Amit Shah Ji#GoodGovernanceDay2021 pic.twitter.com/oVXL2E0M51
— KTR (@KTRTRS) December 26, 2021
I would like to extend a special thanks to my team of Industry & commerce dept led by able senior bureaucrat @jayesh_ranjan Garu & the entire team👏
Also would like to humbly thank all the industry leaders who’ve been supportive of our endeavours over the last 7 plus years 🙏 pic.twitter.com/b63OL0YHwc
— KTR (@KTRTRS) December 26, 2021