దేశంలో మొబైల్ చరిత్ర లోనే అత్యంత వేగవంతమైన చార్జింగ్ స్పీడ్ గల హైపర్‌చార్జ్ మొబైల్స్ ని ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీలాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షావోమీ 11ఐ హైపర్ ఛార్జ్, షావోమీ 11ఐ అనే రెండు మోడల్స్ ఇవాళ ప్రారంభించింది. రెడ్‌మీ నోట్ 11 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌కు తరువాత ఎడిషన్‌గా Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌గా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేయనుండగా, Xiaomi 11i 5జీ స్మార్ట్‌ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేయనుంది.
Xiaomi 11i serisi tanıtıldı: İşte özellikleri ve fiyatı
• https://t.co/v57D2Ce7eI pic.twitter.com/f0s4ZAxQiB
— ShiftDelete.Net (@shiftdeletenet) January 6, 2022
Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్ కేవలం 15 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్, 6GB RAM + 128GB, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. మరో స్మార్ట్‌ఫోన్ Xiaomi 11i 5జీ కూడా 6GB RAM + 128GB, 8GB RAM + 128GB వేరియంట్లలో రానుంది. కామో గ్రీన్, స్టెల్త్ బ్లాక్ కలర్స్‌తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.
The #HyperchargeRevolution is here! And, it’s a̵l̵m̵o̵s̵t̵ everything you could ask for.#Xiaomi11iHypercharge comes with an unbeatable price starting at: 26,999#Xiaomi11i 5G comes at starting price of: 24,999
To know more: https://t.co/8kGAjFm1h2
Sale starts on 12th Jan, 12PM pic.twitter.com/hp4QZ5ZzFt— Raghu Reddy (@RaghuReddy505) January 6, 2022
Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్ 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 26,999కాగా, 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 28,999 గా ఉంది. ఇక 67W సపోర్ట్ Xiaomi 11i 5జీ స్మార్ట్‌ఫోన్ 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24, 999గా, 8GB RAM + 128GB స్టోరేజ్‌వేరియంట్ ధర రూ. 26, 999 గా ఉందిఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ జనవరి 12 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ స్టోర్స్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.
15 mins to 100% battery.
Super fast speed that is possible only with Xiaomi 11i HyperCharge 5G
Know more: https://t.co/9edKkxMeBQ#HyperchargeRevolution #Xiaomi11iHypercharge pic.twitter.com/wDSBwwcFeg— Xiaomi India | #Xiaomi11iHypercharge ⚡ (@XiaomiIndia) January 6, 2022
Xiaomi 11i Series with Dimensity 920 5G Chipset Launched in India!
Here are the prices:
Xiaomi 11i
6+128GB: ₹24,999
8+128GB: ₹26,999XIaomi 11i Hypercharge (120W FC)
6+128GB: ₹26,999
8+128GB: ₹28,999Do you like the pricing?#Xiaomi11iHypercharge#HyperchargeRevolution pic.twitter.com/AbjtYh1uh8
— Ishan Agarwal (@ishanagarwal24) January 6, 2022