స్మార్ట్ ఫోన్లు అందరూ వాడుతారు. అది లేకుండా మేము జీవిచలేము అనుకునే స్థాయికి చేరిపోయారు. అయితే ఈ ఫోన్ల వల్ల అందరూ ఎదుర్కొనే ఇబ్బంది ఏంటంటే ఛార్జింగ్. అవును వాటిని ఛార్జ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆ సమయం చాలా తగ్గింది. కానీ, ఈ ఫోన్ వల్ల ఆ సమయం గంటల నుంచి నిమిషాల్లోకి వచ్చేసింది.
దేశంలో మొబైల్ చరిత్ర లోనే అత్యంత వేగవంతమైన చార్జింగ్ స్పీడ్ గల హైపర్‌చార్జ్ మొబైల్స్ ని ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీలాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షావోమీ 11ఐ హైపర్ ఛార్జ్, షావోమీ 11ఐ అనే రెండు మోడల్స్ ఇవాళ ప్రారంభించింది. రెడ్‌మీ నోట్ 11 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌కు తరువాత ఎడిషన్‌గా Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌గా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేయనుండగా, Xiaomi […]