SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Indias Fastest Charging Smartphone From Xiaomi

షావోమీ నుండి ఇండియన్‌ ఫాస్టెస్ట్‌ ఛార్జింగ్‌ స్మార్ట్‌ఫోన్..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 6 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
షావోమీ నుండి ఇండియన్‌ ఫాస్టెస్ట్‌ ఛార్జింగ్‌ స్మార్ట్‌ఫోన్..!

దేశంలో మొబైల్‌ చరిత్ర లోనే అత్యంత వేగవంతమైన చార్జింగ్ స్పీడ్‌ గల హైపర్‌చార్జ్ మొబైల్స్ ని ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీలాంచ్‌ చేసింది. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో షావోమీ 11ఐ హైపర్‌ ఛార్జ్‌, షావోమీ 11ఐ  అనే రెండు మోడల్స్ ఇవాళ ప్రారంభించింది. రెడ్‌మీ నోట్ 11 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌కు తరువాత ఎడిషన్‌గా Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌గా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌ 120W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేయనుండగా, Xiaomi 11i 5జీ స్మార్ట్‌ఫోన్‌ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కి సపోర్ట్‌ చేయనుంది.

Xiaomi 11i serisi tanıtıldı: İşte özellikleri ve fiyatı

• https://t.co/v57D2Ce7eI pic.twitter.com/f0s4ZAxQiB

— ShiftDelete.Net (@shiftdeletenet) January 6, 2022

15 నిమిషాల్లోనే పుల్ చార్జింగ్…!

Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌ కేవలం 15 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జ్‌ అవుతుందని కంపెనీ తెలిపింది. Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌, 6GB RAM + 128GB, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. మరో స్మార్ట్‌ఫోన్‌ Xiaomi 11i 5జీ కూడా  6GB RAM + 128GB, 8GB RAM + 128GB వేరియంట్లలో రానుంది. కామో గ్రీన్, స్టెల్త్ బ్లాక్ కలర్స్‌తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.

The #HyperchargeRevolution is here! And, it’s a̵l̵m̵o̵s̵t̵ everything you could ask for.#Xiaomi11iHypercharge comes with an unbeatable price starting at: 26,999#Xiaomi11i 5G comes at starting price of: 24,999
To know more: https://t.co/8kGAjFm1h2
Sale starts on 12th Jan, 12PM pic.twitter.com/hp4QZ5ZzFt

— Raghu Reddy (@RaghuReddy505) January 6, 2022

Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌ పీచర్స్:

  • 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే విత్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌
  • 8GB ర్యామ్‌+ 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 920 SoC
  • 108-ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
  • 16-ఎంపీ సెల్ఫీ కెమెరా
  • డ్యూయల్ జేబీఎల్‌-ట్యూన్డ్ స్టీరియో స్పీకర్స్‌,
  • 4,500mAh బ్యాటరీ
  • 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • 5G కనెక్టివిటీ

ధర ఎంతంటే :

Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌ 6GB RAM + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 26,999కాగా, 8GB RAM + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 28,999 గా ఉంది. ఇక 67W సపోర్ట్‌ Xiaomi 11i 5జీ స్మార్ట్‌ఫోన్‌ 6GB RAM + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 24, 999గా, 8GB RAM + 128GB స్టోరేజ్‌వేరియంట్‌ ధర రూ. 26, 999 గా ఉందిఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ జనవరి 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌, ఎంఐ  స్టోర్స్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.

15 mins to 100% battery.
Super fast speed that is possible only with Xiaomi 11i HyperCharge 5G
Know more: https://t.co/9edKkxMeBQ#HyperchargeRevolution #Xiaomi11iHypercharge pic.twitter.com/wDSBwwcFeg

— Xiaomi India | #Xiaomi11iHypercharge ⚡ (@XiaomiIndia) January 6, 2022

Xiaomi 11i Series with Dimensity 920 5G Chipset Launched in India!

Here are the prices:

Xiaomi 11i
6+128GB: ₹24,999
8+128GB: ₹26,999

XIaomi 11i Hypercharge (120W FC)
6+128GB: ₹26,999
8+128GB: ₹28,999

Do you like the pricing?#Xiaomi11iHypercharge#HyperchargeRevolution pic.twitter.com/AbjtYh1uh8

— Ishan Agarwal (@ishanagarwal24) January 6, 2022

Tags :

  • Fastest Charging
  • Smartphone
  • Xiaomi
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రభుత్వ అధికారి నిర్వాకం.. సెల్ ఫోన్ కోసం 21 లక్షల లీటర్ల నీరు వృధా చేశాడు!

ప్రభుత్వ అధికారి నిర్వాకం.. సెల్ ఫోన్ కోసం 21 లక్షల లీటర్ల నీరు వృధా చేశాడు!

  • శాటిలైట్ కమ్యూనికేషన్ ఫస్ట్ వచ్చేది ఈ కంపెనీలకే.. మీ ఫోన్ ఉందేమో చూసుకోండి!

    శాటిలైట్ కమ్యూనికేషన్ ఫస్ట్ వచ్చేది ఈ కంపెనీలకే.. మీ ఫోన్ ఉందేమో చూసుకోండి!

  • భారత్ లో లాంఛ్ కానున్న MIUI 14.. AI అసిస్టెంట్ వంటి అదిరిపోయే ఫీచర్లతో!

    భారత్ లో లాంఛ్ కానున్న MIUI 14.. AI అసిస్టెంట్ వంటి అదిరిపోయే ఫీచర్లతో!

  • 9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. ఈ ఫోన్ తో మీ ఛార్జింగ్ కష్టాలు తీరిపోయినట్లే!

    9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. ఈ ఫోన్ తో మీ ఛార్జింగ్ కష్టాలు తీరిపోయినట్లే!

  • POCO X5 PRO 5G: లాంఛ్ డేట్ ఫిక్స్.. 108 ఎంపీ కెమెరా- గేమర్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్!

    POCO X5 PRO 5G: లాంఛ్ డేట్ ఫిక్స్.. 108 ఎంపీ కెమెరా- గేమర్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam