SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Team India Former Cricketer Irfan Pathan Revealed Who Remvoed Him From Ipl Commentary Panel

ఇర్ఫాన్ పఠాన్‌ను కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పిందించి అతడేనా

  • Written By: Abdul Rehaman
  • Published Date - Sat - 16 August 25
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇర్ఫాన్ పఠాన్‌ను కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పిందించి అతడేనా

టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్, ప్రముఖ కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కామెంటరీ ప్యానెల్ నుంచి ఎవరు తప్పించారో రివీల్ చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఐపీఎల్‌లో ప్రముఖ కామెంటేటర్‌గా ఉన్న టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ హఠాత్తుగా అందులోంచి తప్పుకున్నారు. కానీ అసలు విషయం ఐపీఎల్ యాజమాన్యం అతడిని తప్పించింది. ఆ తరువాత ఇర్ఫాన్ పఠాన్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నాడు. కామెంటేటర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్ పఠాన్‌ను ప్యానెల్ నుంచి తప్పించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీని వెనుక టీమ్ ఇండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఉన్నారంటూ గతంలో వార్తలొచ్చాయి. దాంతో చాలామంది క్రికెట్ అబిమానులు ఈ ఇద్దరిపై విమర్శలు గుప్పించారు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ అసలు సంగతి బయటపెట్టారు. తనను ఐపీఎల్ 2025 కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పించడానికి కారణం అందరూ ఊహిస్తున్నట్టుగా రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ కానేకాదన్నారు. అనవసరంగా అందరూ ఈ ఇద్దరినీ తప్పుబట్టారని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ఓ టీమ్ ఇండియా ఆటగాడిని నిర్మొహమాటంగా విమర్శించినందుకే తనను ప్యానెల్ నుంచి తప్పించారంటూ సంచలనం రివీల్ చేశాడు. ఆ ఆటగాడు హార్దిక్ పాండ్యా అని స్పష్టం చేశాడు. తనను ప్యానెల్ నుంచి తప్పించడం వెనుక ఇతడి హస్తం ఉండవచ్చన్నాడు. ఎందుకంటే గతంలో తాను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ప్రదర్శనపై విమర్శలు చేశానన్నాడు. ఇది అతడి ఈగోను దెబ్బకొట్టిందన్నాడు.

కానీ వాస్తవానికి ఓ కామెంటేటర్‌గా ఆటగాళ్లను నిష్పక్షపాతంగా విశ్లేషించడం చేయాల్సి వస్తుందని తాను అదే చేశానన్నాడు. మొత్తం 14 మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లనే విమర్శిస్తున్నానంటే తాను ఎంత గౌరవంగా ఉన్నానో అర్ధం చేసుకోవచ్చన్నాడు. అంతకుమించి తనకు హార్దిక్ పాండ్యాకు గతంలో ఎప్పుడూ వైరం లేదన్నాడు. ఇక బరోడా నుంచి వచ్చిన ఆటగాళ్లు ఎవరు కూడా ఇర్ఫాన్ లేదా యూసుఫ్ తమకు సహాయం చేయలేదని చెప్పలేరన్నాడు. అదే సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ పదవి కోల్పోయినప్పుడు అందరూ హార్దిక్‌పై విమర్శలుచేస్తే తాను మద్దతుగా నిలిచిన సంగతిని గుర్తు చేశాడు.

కానీ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఆట తీరు సరిగ్గా లేదని విమర్శించినందుకు హార్దిక్ పాండ్యా ఈగో దెబ్బతిన్నదని అందుకే తనను ప్యానెల్ నుంచి తప్పించారని చెప్పుకొచ్చాడు. చాలామంది భావిస్తున్నట్టుగా విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మలను ఓ కామెంటేటర్‌గా తాను విమర్శించడం కారణం కాదన్నారు. హార్దిక్ పాండ్యాపై విమర్శలు చేయడం వల్లనే తనను తప్పించారంటూ సంచలనం రేపాడు. ఇర్ఫాన్ పఠాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదం రేపుతున్నాయి.

Tags :

  • Hardik Pandya
  • IPL 2025
  • Irfan Pathan
  • Irfan Pathan Revealed his removal in cricket commentary panel
  • Irphan Pathan Revealed Secrets
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

    హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

  • Hardik Pandya: ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

    ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

  • మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

    మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

  • స్వార్ధంతో హార్దిక్ సిక్స్! కానీ.., ధోని చేసిన త్యాగం మీకు తెలుసా?

    స్వార్ధంతో హార్దిక్ సిక్స్! కానీ.., ధోని చేసిన త్యాగం మీకు తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మీరు థైరాయిడ్‌తో బాధపడుతున్నారా, ఈ ఫుడ్స్ దూరం పెట్టకపోతే విషమే ఇక

  • ఇర్ఫాన్ పఠాన్‌ను కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పిందించి అతడేనా

  • ఆ ఫైవ్ స్టార్ హోటల్ కారిడార్ క్లీన్ చేసిన నాగార్జున, ఎందుకో తెలుసా

  • సంజూ కోసం రెండు ఫ్రాంచైజీల పోటీ, భారీ ఆఫర్ చేసిన కేకేఆర్

  • దర్శకత్వానికి స్వస్తి, హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న లోకేశ్ కనగరాజ్

  • ఏడు సార్లు కధ విని ఏం చేశారు, ఆ రోల్స్ వద్దంటున్న ఫ్యాన్స్

  • అదంతా నా నోటి దురుసు...తప్పు ఒప్పుకున్న సీతారామం బ్యూటీ

Most viewed

  • శ్రీదేవికి అప్పుడే పెళ్లయిపోయిందా..మెడలో పుసుపుతాడు అందుకేనా

  • ఏపీకు బసవతారకం కేన్సర్ ఆసుపత్రి, భూమిపూజ చేసిన బాలయ్య

  • కూలీ ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది, మొదటి రోజు కలెక్షన్లు 150 కోట్లు దాటనున్నాయా

  • ఆ సినిమాలో అలా చేయడం నచ్చలేదు, చాలా అసౌకర్యం కలిగింది.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖ్యలు

  • బిగ్‌బాస్ హౌస్‌లో అడుగెట్టనున్న లక్స్ పాప, మరో ముగ్గురు భామలు

  • మహేశ్ బాబు నిర్మాతగా రావ్ బహదూర్ ఫస్ట్ లుక్ విడుదల, హీరోని గుర్తు పట్టారా

  • హైదరాబాద్ ప్రజలకు తీవ్ర హెచ్చరిక, మద్యాహ్నం నుంచి భారీ వర్షాలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam