SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Suresh Raina Retired From Domestic Cricket And Ipl To Play In International Leagues

Suresh Raina: దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రైనా! అక్కడ సత్తా చాటేందుకు IPLకు టాటా..!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Tue - 6 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Suresh Raina: దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రైనా! అక్కడ సత్తా చాటేందుకు IPLకు టాటా..!

మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరు తెచ్చుకున్న టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రైనా.. ఐపీఎల్‌లో కొనసాగాడు. కానీ.. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రైనాను చెన్నై సూపర్‌ కింగ్స్‌ రిటేన్‌ చేసుకోలేదు. కనీసం వేలంలో అయినా కొనుగోలు చేస్తుందని భావించినా అదీ జరగలేదు. దీంతో ఐపీఎల్‌ 2022లో రైనా బరిలోకి దిగలేదు. ఉత్తర ప్రదేశ్‌ స్టేట్‌ టీమ్‌కు ఆడుతున్న రైనా.. తాజాగా దేశవాళీ క్రికెట్‌తో పాటు, ఐపీఎల్‌కు సైతం గుడ్‌బై చెప్పాడు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఇప్పటికే మంచి టాలెంటెడ్‌ యువ క్రికెటర్లు ఉన్నారని.. యువకులకు అవకాశం ఇవ్వడం కోసం తాను దేశవాళీ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు రైనా పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఉత్తర్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ బోర్డుతో పాటు బీసీసీఐకి వెల్లడించినట్లు రైనా ప్రకటించాడు. తన నిర్ణయాన్ని రెండు బోర్డులు అంగీకరించాయని, అందుకు వారికి ధన్యవాదాలు తెలిపాడు.

కాగా.. మరో రెండు, మూడేళ్ల పాటు క్రికెట్‌ ఆడాలనుకుంటున్న రైనా అందుకోసం అంతర్జాతీయంగా జరిగే టీ20 లీగ్స్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. దీని కోసం బీసీసీఐ, ఉత్తర్‌ ప్రదేశ్‌ బోర్డుల నుంచి నో అబ్జెక‌్షన్‌ సర్టిఫికేట్‌ కూడా తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే తనను యూఏఈ, సౌతాఫ్రికా, శ్రీలంక టీ20 లీగ్స్‌ నుంచి సంప్రదించారని.. మరి కొన్ని రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నాడు. కాగా.. సెప్టెంబర్‌ 10 నుంచి ప్రారంభం కానున్న రోడ్‌ సెఫ్టీ లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో ఆడుతున్నట్లు రైనా తెలిపాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన రైనా త్వరలో ప్రారంభం కానున్న యూఏఈ, సౌతాఫ్రికా టీ20 లీగ్స్‌లో ఆడుతాడనే విషయం స్పష్టమైంది. త్వరలో ఈ లీగ్స్‌కు సంబంధించి ఆటగాళ్ల వేలం కూడా నిర్వహించనున్నారు.

విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు భారత ఆటగాళ్లకు అనుమతి లేకున్నా.. దేశంలోని ఏ క్రికెట్‌ బోర్డుతోనూ సంబంధం లేకుంటే మాత్రం విదేశీ లీగ్స్‌లో ఆడొచ్చు. అందుకే రైనా ఉత్తర్‌ ప్రదేశ్‌, బీసీసీఐ నుంచి ఎన్‌ఓసీ తీసుకున్నాడు. కాగా.. ఇప్పటి వరకు 205 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన రైనా.. 5528 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 39 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే తన కెరీర్‌లో రైనా 18 టెస్టుల్లో 768 పరుగులు, ఒక సెంచరీ, 7 హాఫ్‌ సెంచరీలు, 226 వన్డేల్లో 5615 పరుగులు, 5 సెంచరీలు, 36 హాఫ్‌ సెంచరీలు అలాగే 78 అంతర్జాతీయ టీ20ల్లో 1605 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 5 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. కాగా.. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి ఇండియన్‌ క్రికెటర్‌గా రైనా పేరిట అరుదైన రికార్డు ఉంది. మరి మిస్టర్‌ ఐపీఎల్‌ రైనా.. ఐపీఎల్‌ను కాదని విదేశీ లీగ్స్‌ ఆడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: ధోని విషయంలో విరాట్‌ కోహ్లీ చెప్పిందంతా అబద్ధం: బీసీసీఐ అధికారి

Suresh Raina will be playing for India Legends in Road Safety World Series and He is alos in talks with T20 franchises in South Africa, Sri Lanka and UAE to play in the coming seasons. #SureshRaina • #Raina • #retirement • #mripl pic.twitter.com/yIeBlfeK6P

— sureshraina3_adicts (@Sureshraina3A) September 6, 2022

Growing each day in my happy place 🏏❤️ pic.twitter.com/wJqOu1qWq8

— Suresh Raina🇮🇳 (@ImRaina) September 5, 2022

It has been an absolute honour to represent my country & state UP. I would like to announce my retirement from all formats of Cricket. I would like to thank @BCCI, @UPCACricket, @ChennaiIPL, @ShuklaRajiv sir & all my fans for their support and unwavering faith in my abilities 🇮🇳

— Suresh Raina🇮🇳 (@ImRaina) September 6, 2022

Tags :

  • Cricket News
  • IPL
  • Legends League Cricket 2022
  • Suresh Raina
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam