SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Steve Smith Sold His Villa For 12 38 Million Dollars

ఆర్థిక ఇబ్బందులు తాళలేక విలాసవంతమైన ఇంటిని అమ్ముకున్న స్టార్‌ క్రికెటర్‌!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Fri - 8 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆర్థిక ఇబ్బందులు తాళలేక విలాసవంతమైన ఇంటిని అమ్ముకున్న స్టార్‌ క్రికెటర్‌!

ఆర్థిక ఇబ్బందు భరించలేక ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ తన విలాసవంతమైన విల్లాను అమ్మేసినట్లు సమాచారం. మన కరెన్సీలో దాదాపు వంద కోట్ల విలువ చేసే ఇంటిని అమ్మేంత కష్టం అతనికి ఏమొచ్చి ఉంటుందని క్రికెట్‌ ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు. కొంతకాలంగా స్టీవ్‌స్మిత్‌ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఫామ్‌ను కోల్పోయాడు. తన స్థాయికి తగ్గట్టుగా ఆడట్లేదు.

ఐపీఎల్‌ 2022 మెగా వేలంలోనూ స్మిత్‌ను ఏ ఫ్రాంచైజ్‌ కొనుగోలు చేయలేదు. ఆస్ట్రేలియా జాతీయ జట్టులో కొనసాగుతున్నా.. పెద్దగా రాణించట్లేదు. ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోన్న జట్టులో ఉన్నా లేదనిపించుకుంటోన్నాడు. ఈ పరిస్థితుల్లో స్టీవ్ స్మిత్.. సిడ్నీలోని తన విలాసవంతమైన విల్లాను అమ్ముకోవడం చర్చనీయాంశమైంది. 12.38 మిలియన్ డాలర్లకు దీన్ని అమ్ముకున్నట్లు ఆస్ట్రేలియా మీడియా తెలిపింది. మినీ సినిమా థియేటర్, హీటెడ్ స్విమ్మింగ్ పూల్, ఇతర అత్యాధునిక సౌకర్యాలు ఉన్న విల్లాను స్టీవ్ స్మిత్ అమ్మేశాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే దాన్ని విక్రయించాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Vikram

Join Our Whatsapp Channel

కాగా.. రెట్టింపు ధర పలకడం వల్లే ఈ విలాసవంతమైన బంగళాను విక్రయించినట్లు ఆస్ట్రేలియన్ మీడియా పేర్కొంది. సిడ్నీ కింగ్స్ రోడ్‌లో ఉండే ఈ ఇంటిని 6.6 మిలియన్ డాలర్లకు 2020లో కొనుగోలు చేశాడు. దాన్ని భార్య డేనీ విల్లీస్ పేరు మీద బదలాయించాడు. ఇప్పుడు ఆ మొత్తం కంటే రెట్టింపు ఆదాయం వస్తోండటం వల్ల స్టీవ్ స్మిత్ ఆ విల్లాను అమ్మేశాడని తెలిపింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • australia
  • Cricket News
  • Steve Smith
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

2023 Cricket World Cup: వన్డే ప్రపంచ కప్ కి ముందు ఆస్ట్రేలియాకి బిగ్ షాక్! ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం?

వన్డే ప్రపంచ కప్ కి ముందు ఆస్ట్రేలియాకి బిగ్ షాక్! ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం?

  • Dewald Brevis: అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

    అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

  • World Cup: వరల్డ్ కప్ టీం ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు!

    వరల్డ్ కప్ టీం ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు!

  • ఇండియా వరల్డ్ కప్ నెగ్గడం అంత సులువేం కాదు: స్టార్ క్రికెటర్!

    ఇండియా వరల్డ్ కప్ నెగ్గడం అంత సులువేం కాదు: స్టార్ క్రికెటర్!

  • 2023 Ashes: అచ్చం గిబ్స్‌లాగే.. ఆ తొందరపాటే పనికి రాదనేది!

    అచ్చం గిబ్స్‌లాగే.. ఆ తొందరపాటే పనికి రాదనేది!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam