SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Shreyas Iyer Abhishek Nayar Singing Song In Shardul Thakur Sangeet

వీడియో: భారత క్రికెటర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ సంగీత్‌లో ఆడిపాడిన క్రికెటర్లు

శార్దుల్‌ ఠాకూర్‌ పెళ్లి వేడుకకు ముందు జరిగిన సంగీత్‌ కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్లు సందడి చేశారు. స్వయంగా పాటలు పాడటమే కాకుండా.. పెళ్లికొడుకు పెళ్లికూతురితో డాన్స్‌ చేయించారు.

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 27 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: భారత క్రికెటర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ సంగీత్‌లో ఆడిపాడిన క్రికెటర్లు

టీమిండియా యువ క్రికెటర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ నేడు(సోమవారం) పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ముంబైలో అంగరంగవైభవంగా శార్దుల్‌-మిథాలీ పారుల్కర్‌ పెళ్లి వేడుక జరగనుంది. గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట​ నేడు పెళ్లిపీఠలు ఎక్కనుంది. ఈ వివాహ ఘడియకు ముందు హల్ది, సంగీత్‌ లాంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో టీమిండియా క్రికెటర్లు సైతం పాల్గొన్నారు. టీమిండియా యువ స్టార్‌ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు అభిషేక్‌ నాయర్‌, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం శార్దుల్‌ సంగీత్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రేయస్‌ అయ్యర్‌, అభిషేక్‌ నాయర్‌ రచ్చరచ్చ చేశారు.

పెళ్లికొడుకు శార్దుల్‌తో పాట పాడించడమే కాకుండా.. తాము పాట పాడుతుంటే పెళ్లికొడుకు, పెళ్లికూతురితో డాన్స్‌ చేయించారు. ప్రస్తుతం ఈ సందడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే రోహిత్‌ శర్మ తన భార్యతో కలిసి శార్దుల్‌ సంగీత్‌ పెళ్లిలో పాల్గొన్న ఫొటోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బ్లూ షేర్వాణిలో రోహిత్‌ శర్మ చాలా అందంగా ఉన్నాడు. పెద్దల అంగీకారంతో 2021 నవంబర్​లో శార్దూల్ ఠాకూర్ – మిథాలీ పారుల్కర్ నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్‌మెంట్‌లో శార్దూల్ – మిథాలీ చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే.. వీరి పెళ్లి గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత జరగాల్సి ఉన్నా.. కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 27 సోమవారం వీరి వివాహ వేడుక జరగనుంది.

marriage

Join Our Whatsapp Channel

ఇక శార్దుల్‌ ఠాకూర్‌ ఆస్ట్రేలియాతో రెండు టెస్టుల తర్వాత జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. గాయంతో టీమిండియాకు దూరమైన శార్దుల్‌.. గాయం నుంచి కోలుకున్న తర్వాత.. పెళ్లి కార్యక్రమాల తర్వాత మళ్లీ ఆటపై ఫోకస్‌ పెట్టనున్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఈ ఐపీఎల్‌ సీజన్‌లో శార్దుల్‌ కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన శార్దుల్‌ను ఇంటర్నల్‌ ట్రేడింగ్‌లో కేకేఆర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి శార్దుల్‌ను కొనుగోలు చేసింది. క్రికెట్‌ సంగతి పక్కనపెడితే.. శార్దుల్‌ సంగీత్‌లో టీమిండియా క్రికెటర్లు చేసిన సందడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Such a lovely video – Shreyas Iyer and Abhishek Nayar were also there. pic.twitter.com/f9mS1CYUGJ

— Mufaddal Vohra (@mufaddal_vohra) February 27, 2023

Wow !.. Rohit Sharma is looking fabulous with Shreyas Iyer in this outfit. pic.twitter.com/bHiuh2xg7b

— Vishal. (@SPORTYVISHAL) February 26, 2023

Rohit Sharma and Ritika Sajdeh looked dashing during the sangeet ceremony of Shardul Thakur 🤩🔥

📸: Ritika Sajdeh pic.twitter.com/ISWvb0QIyQ

— Sportskeeda (@Sportskeeda) February 27, 2023

Tags :

  • Cricket News
  • Shardul Thakur
  • Shreyas iyer
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోని గుడ్‌ బై.. మెంటార్‌గా నియామకం

ధోని ఐపీఎల్ రిటైర్మెంట్.. ఇకపై సీఎస్కే మెంటార్‌గా మిస్టర్ కూల్! తలా రికార్డులు ఇవే

  • మైదానంలో అగ్రెసివ్ సెలబ్రేషన్స్ .. అసలు నిజం బయటపెట్టిన యంగ్ క్రికెటర్ యశ్వీర్

    దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

    హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • వీరేంద్ర సెహ్వాగ్ తనయుడి వీరవిహారం.. U-19లో అద్భుత ప్రదర్శన

    తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

  • టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

    టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మాతృత్వపు కళతో మెరిసిపోతున్న సామ్.. డిసెంబర్‌లో బుజ్జాయికి వెల్‌కమ్!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • తిరుమల దర్శనం నుంచి వస్తుండగా ప్రమాదం.. బల్మూరి వెంకట్ కారు నుజ్జునుజ్జు!

  • రెండో ప్రెగ్నెన్సీలో నరకం అనుభవించా.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన కొణిదెల!

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను బీభత్సం.. ఏపీకి భారీ ముప్పు.. ఎక్కడ తీరం దాటుతుందంటే?

Most viewed

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam