SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Sachin Suggests Odis Be Played In 4 Quarters Of 25 Overs Each

వన్డే ఫార్మాట్‌‌లో మార్పులు? సచిన్ ఇలాంటి సలహా ఇచ్చాడు ఏంటి?

వన్డేలు బోర్ కొడుతున్నాయని తెలిపారు.. మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. అందువల్ల ఈ ఫార్మాట్‌‌లో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. టెస్టుల్లానే వన్డేలను నాలుగు భాగాలూ చేయాలని, ఒక్కో జట్టును 25 ఓవర్ల చొప్పున రెండు ఇన్నింగ్స్‌లు ఆడించాలని తెలిపాడు.. కాకుంటే.. ఇందులో ఓ ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి.

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 18 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వన్డే ఫార్మాట్‌‌లో మార్పులు? సచిన్ ఇలాంటి సలహా ఇచ్చాడు ఏంటి?

ఒకప్పుడు టీవీలో మ్యాచ్ వస్తుందంటే చాలు.. జనమంతా ఒక్కచోట చేరిపోయేవారు. అది వన్డేనా..? టెస్టా..? అన్నది కాదు.. క్రికెట్‌పై మక్కువ. ఆ మక్కువతోనే ఐదు రోజుల పాటు సాగే టెస్ట్ మ్యాచును సైతం ఆసక్తిగా తిలకించేవారు. రాను.. రాను.. మ్యాచుల నిర్వహణలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. టీ20, టీ20 అంటూ కొత్త కొత్త ఫార్మాట్లు పుట్టుకురావడంతో పాతవాటికి ఆదరణ తగ్గుతోంది. చెప్పుకోవడానికి టెస్ట్ మ్యాచులు కూడా అప్పుడప్పుడూ ఆసక్తి కలిగిస్తున్నా రోజంతా మ్యాచ్ ఎవరు చూస్తారంటూ అభిమానుల మనుషుల్లో ఒక బీజం నాటుకుపోయింది.

Advertisement

టీ20 ఫార్మాట్ వచ్చాక.. 50 ఓవర్ల మ్యాచులకు ఆదరణ తగ్గిందన్నది వాస్తవం. 3 గంటల సమయంలోనే మ్యాచ్ ఫలితం వచ్చేస్తుండడంతో అభిమానులు వీటికే జై కొడుతున్నారు. పైగా ధనాధన్ బ్యాటింగ్‌తో ఆటగాళ్ల మెరుపులు, ఫీల్డర్ల విన్యాసాలు వారికి టీ20 మ్యాచులపై మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. వన్డేలను కూడా అలా బోర్ కొట్టకుండా చూడాలని సూచిస్తున్నారు.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. ఇండియా టుడే కాన్‌క్లేవ్ లో మాట్లాడిన మాస్టర్.. వన్డే ఫార్మాట్ బోర్ కొడుతోందని, అది మనుగడ సాగించాలంటే కొన్ని మార్పులు చేయాలని సూచించారు.

నాలుగు ఇన్నింగ్స్‌లు.. అదిరిపోయే ట్విస్ట్

వన్డేలను టెస్టుల్లాగా నాలుగు భాగాలు చేయాలని సూచిన సచిన్, తొలి ఇన్నింగ్స్ లో ఒక జట్టు ఆలౌట్ అయితే అక్కడితో వారి బ్యాటింగ్ ముగిసినట్లే అని తెలిపారు. ఈ విధంగా చేయడం వల్ల 10, 11వ బ్యాటర్ కూడా చాలా మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయవచ్చన్నారు. “వన్డే ఫార్మాట్ ను 25 ఓవర్ల చొప్పున నాలుగు భాగాలు చేయాలి.. మొదట ఓ టీమ్ 25 ఓవర్లు ఆడాలి.. అనంతరం మరో జట్టు 25 ఓవర్లు ఆడుతుంది.. కానీ, టెస్టుల్లో 20 వికెట్లు ఉంటాయి. ఇక్కడ మాత్రం 10 వికెట్లు మాత్రమే ఉంటాయి. ఒకవేళ తొలి 25 ఓవర్లలోనే ఒక జట్టు పది వికెట్లు కోల్పోతే ఇక వారి ఇన్నింగ్స్ ముగిసినట్లే. తర్వాతి 25 ఓవర్లు ఆడే అవకాశం వారికి ఉండదు..” అని సచిన్ చెప్పుకొచ్చాడు.

Sachin Tendulkar on ODI Format pic.twitter.com/m7cjYqJojv

— RVCJ Media (@RVCJ_FB) March 18, 2023

ఈ ఫార్మాట్ సూచించడానికి సచిన్ ఒక ప్రత్యక్ష మ్యాచునే ఉదాహరణగా చెప్పారు. “నేను ఈ విధంగా చేయాలని ఎందుకు చెబుతున్నానంటే మేము శ్రీలంక పర్యటనలో ఒక మ్యాచులో ఎలాంటి ఫలితం లేకుండా 118 ఓవర్లు ఆడాము. తొలి రోజు శ్రీలంక బ్యాటింగ్ చేసి 10 ఓవర్లు ఆడాక వర్షం అంతరాయం కలిగించింది. తర్వాతి రోజు వర్షమే. ఎలాగోలా వారి ఇన్నింగ్స్ ముగిశాక మేము ఫలితం లేకుండా 118 ఓవర్లు ఆడాము. ఇది దేనికి ఉపయోగం. వన్డేలను 25 ఓవర్ల చొప్పున నాలుగు భాగాలుగా విడగొడితే.. కనీసం ఒక్కో టీమ్ 25 ఓవర్లు పూర్తి చేసుకుంటాయి”.

అంతేకాదు.. ప్రస్తుతం వన్డే క్రికెట్ మరీ ముందుగానే అంచనా వేసేటట్లుగా మారిపోయిందని తెలిపారు.. సచిన్. అందువల్లే ఆదరణ తగ్గుతోందన్నాడు. ఓ కెప్టెన్ టాస్ ఓడి రెండో ఇన్నింగ్స్ బౌలింగ్ చేయాల్సి వస్తే మంచు కారణంగా నష్టపోతున్నారని వ్యాఖ్యానించాడు. అలా కాకుండా ఒక్కో టీమ్ 25 ఓవర్లు ఆడితే వీటిని బ్యాలెన్స్ చేయొచ్చని తన అభిప్రాయాల్ని వెల్లడించాడు. అలాగే, వన్డేల్లో చివరి 10 ఓవర్లలో ఐదుగురు ఫీల్డర్లు సర్కిల్ లోపల ఉండాలన్న నిబంధనని కొట్టి పారేశాడు. స్పిన్నర్లకు తమ లైన్ మార్చుకునే అవకాశం దొరకడం లేకపోగా, భారీగా పరుగులు ఇచ్చుకోవాల్సి వస్తోందని వాళ్లు తనతో అన్నట్లు సచిన్ వెల్లడించాడు. సచిన్ సూచించిన 25 ఓవర్స్ ఫార్మాట్ వన్డేలకు వర్కౌట్ అవుతుందా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Do you know that ‘master blaster’ @sachin_rt remembers each of his dismissals. Take a look
Watch full video:https://t.co/azypM5XwEk#IndiaTodayConclave #Conclave23 #Cricket @NikhilNaz #SachinTendulkar pic.twitter.com/wtLfuqBXLa

— IndiaToday (@IndiaToday) March 17, 2023

Tags :

  • Cricket News
  • ODI Format
  • One Day International
  • sachin tendulkar
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

    CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రష్మిక రాకపోవడంపై విజయ్ దేవరకొండ క్షమాపణలు.. కారణం ఏంటంటే!

  • శ్రీదేవి పోరాటం గెలిచింది.. ప్రియుడితో పెళ్లి జరిగింది

  • తెలుగు సాహితీ లోకంలో విషాదం.. ముదిగొండ శివప్రసాద్ కన్నుమూత

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీలో నేటి నుంచి SIR స్పెషల్ డ్రైవ్.. 46.62 లక్షల ఓట్ల రీ-వెరిఫికేషన్

  • దసరా పండుగ.. తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు

  • నగల చోరీ కేసు.. పరారీలో యూట్యూబర్ మధుమిత

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam