SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Ravichandran Ashwin Playing Tabla On Mohammed Shami Head

వీడియో: షమీ తలపై తబలా వాయించిన అశ్విన్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sun - 13 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: షమీ తలపై తబలా వాయించిన అశ్విన్‌

భారత్‌-శ్రీలంక మధ్య బెంగుళూరు వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్‌ ఒక ఫన్నీ పని చేశాడు. మైదానంలో చాలా సీరియస్‌గా ఉండే అశ్విన్‌ చేసిన నవ్వుతెప్పించే పని ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ సమయంలో 12 ఓవర్‌ వేసిన మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో డీ సిల్వా డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ.. బంతి మిస్‌ అయి ప్యాడ్‌కు తగిలింది. దీంతో భారత ఫీల్డర్లు ఎల్బీడబ్ల్యూకు అప్పీల్‌ చేశారు. అంపైర్‌ మాత్రం నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. రిషబ్ పంత్, విరాట్ కోహ్లితో చర్చించి రివ్యూకు వెళ్లాడు. కాగా రీప్లేలో ఆది ఔట్‌గా తేలింది.

Ashwin playing the tabla on Shami's head

దీంతో భారత ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లలో మునిగిపోయారు. టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. మొహమ్మద్‌ షమీ తలపై ‘తబలా’ వాయిస్తూ ఫన్నీ సెలబ్రేషన్స్‌ జరపుకున్నాడు. దానికి తగ్గట్టు గానే షమీ కూడా తల ఊపాడు. సాధారణంగా ఫీల్డ్‌లో అశ్విన్ ఇటువంటి సంబురాలు జరుపుకోవడం అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ శ్రీలంకతో టెస్టులో మాత్రం చాలా ఉల్లాసంగా కనిపించాడు. అదే ఊపులో ఇలా షమీని ఆటపట్టించాడు. ప్రస్తుతం అశ్విన్‌, షమీ తలపై తబలా వాయించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ ఫన్నీ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

ఇదీ చదవండి: వీడియో: సూపర్‌ బాల్‌తో శ్రీలంక కెప్టెన్‌ మతిపొగొట్టిన షమీ

That’s some way to celebrate 😂 pic.twitter.com/wqLyvvXS5a

— Sports Hustle (@SportsHustle3) March 12, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Mohammed Shami
  • ravichandran ashwin
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • Ravichandran Ashwin: స్మిత్  కాంట్రవర్సీ రనౌట్! ఆసీస్ కు మద్దతుగా అశ్విన్!

    స్మిత్ కాంట్రవర్సీ రనౌట్! ఆసీస్ కు మద్దతుగా అశ్విన్!

  • Ravichandran Ashwin: మా పని ముగిసింది.. ఇక అంత అశ్విన్ చేతిలోనే..

    మా పని ముగిసింది.. ఇక అంత అశ్విన్ చేతిలోనే..

  • Ravichandran Ashwin: అశ్విన్ సరికొత్త చరిత్ర! ప్రపంచంలోనే తొలి స్పిన్నర్ గా అరుదైన ఘనత

    అశ్విన్ సరికొత్త చరిత్ర! ప్రపంచంలోనే తొలి స్పిన్నర్ గా అరుదైన ఘనత

  • Ravichandran Ashwin: అశ్విన్ క్రేజీ రికార్డ్! ప్రపంచంలో ఏకైక స్పిన్నర్ గా ఈ ఘనత

    అశ్విన్ క్రేజీ రికార్డ్! ప్రపంచంలో ఏకైక స్పిన్నర్ గా ఈ ఘనత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam