SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Mohmmed Shami Fans Serculating His Old Video To Support Him

షమీపై ట్రోలింగ్‌ కి రియాక్షన్ గా వీడియో వైరల్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 26 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
షమీపై ట్రోలింగ్‌ కి రియాక్షన్ గా వీడియో వైరల్!

‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌’లో భారత్‌ అనుకున్న ఆరంభం దక్కలేదు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మ్యాచ్‌ ఓటమిపాలయ్యాం. ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌ ఫలితంతో మొదలైన రచ్చ ఇంకా ఆగలేదు. టీమిండియా ఓటమికి అంతా షమీనే కారణం అన్న విధంగా సోషల్‌ మీడియా వేదికగా ట్రోలింగ్‌ మొదలు పెట్టారు. షమీకి మద్దతుగా ఎందరో నిలిచారు. మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం షమీకి మద్దతుగా ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు షమీ, టీమిండియా అభిమానులు ట్రోలింగ్‌ చేసే వారికి సమాధానంగా పాత వీడియో ఒకటి వైరల్‌ చేయడం మొదలు పెట్టారు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీనాటిది ఆ వీడియో.

ఇదీ చదవండి: సర్వసాధారణంగా జపాన్‌ రాకుమారి వివాహం..

2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ భారత్‌- పాక్‌ చేతిలో ఓటమిపాలైంది. ఆ సమయంలో టీమిండియా ప్లేయర్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్తున్న సమయంలో పక్కనే ఉన్న ఒక పాక్‌ అభిమాని ఇండియా టీమ్ గురించి దుర్భాషలాడతాడు. ఇప్పుడు అర్థమైందా మేము ఏంటో? కొన్ని పరుష పదాలు సైతం వాడుతూ దానిని వీడియో తీస్తుంటాడు. జట్టులోని సభ్యులు అందరూ సైలెంట్‌గా వెళ్లిపోతుండగా షమీ ఒక్కడే అతని మాటలకు రియాక్ట్‌ అవుతాడు. వెంటనే ఆ పాక్‌ ఫ్యాన్‌ దగ్గరకు వెళ్లి గట్టిగా వార్నింగ్‌ ఇచ్చేందుకు చూస్తాడు. వెనుకనే వస్తున్న ధోనీ.. షమీ ని వారించి డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి తీసుకెళ్లాడు. ఇప్పుడు ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ అందరూ మౌనంగా ఉన్నా కూడా షమీ ఒక్కడే స్పందించాడు. అది దేశభక్తి కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. షమీని అంత దారుణంగా ట్రోల్‌ చేయడాన్ని మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.

Join Our Whatsapp Channel

Those calling @mdshami11 a #gaddar after the #IndiaVsPak match, please watch this 2017 video, when after losing to Pakistan, only Shami had the courage to confront the bullying Pakistani. #IndvsPak #shami #Kohli #ICCT20WorldCup #RohithSharma pic.twitter.com/8ixvhbJadP

— निंदाTurtle (@Tawishz) October 25, 2021

Tags :

  • ICC T20 World Cup 2021
  • Mohammed Shami
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • Mohammed Shami: టీమిండియా పేసర్‌ షమీకి షాక్‌.. సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు

    టీమిండియా పేసర్‌ షమీకి షాక్‌.. సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు

  • Mohammed Shami: BCCI హోటల్లో కూడా షమీ కాల్ గర్ల్స్‌తో ఉండేవాడు: షమీ మాజీ భార్య

    షమీ BCCI హోటల్లో కూడా షమి కాల్ గర్ల్స్‌తో ఉండేవాడు: షమీ మాజీ భార్య

  • సూపర్‌ షమీ! ఆస్ట్రేలియాను వణికించిన భారత పేసర్లు

    సూపర్‌ షమీ! ఆస్ట్రేలియాను వణికించిన భారత పేసర్లు

  • ఆస్ట్రేలియని కుప్పకూల్చిన భారత బౌలర్లు! 50 పరుగులకే..!

    ఆస్ట్రేలియని కుప్పకూల్చిన భారత బౌలర్లు! 50 పరుగులకే..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • పెళ్లింట పెను విషాదం!నలుగురు మృతి!

  • నల్లగొండలో దారుణం.. మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై కర్రతో దాడి!

  • యువకుడి ఒంటిపై మంటలు.. క్షణాల్లో స్పందించి ప్రాణాలు కాపాడిన మహిళా ఎస్సై!

  • వంటగదిలో వింత శబ్దాలు.. లైట్ వేసి చూడగా భారీ కొండచిలువ! హుజూరాబాద్‌లో షాక్

  • ఇబ్రహీంపట్నంలో బాడీ పార్ట్స్ మిస్టరీ.. మూడు రోజుల్లో కాలు, మనిషి తల లభ్యం!

  • గృహప్రవేశానికి వెళ్లనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..

Most viewed

  • దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • raja-singh-letter-to-cm-revanth-reddy-vc-sajjanar-100-acres-land

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • డీప్‌ఫేక్‌లపై మెగాస్టార్ చిరంజీవి సంచలన లేఖ.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • టాటూనే పట్టించింది.. తనిష్క్ షోరూంలో భారీ చోరీ.. యూట్యూబర్ అరెస్ట్!

  • 92 వేల మందికి భారీ ఊరట.. రైతులు, టీచర్లపై కేసులు ఎత్తివేతకు సీఎం విజయ్ నిర్ణయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam