SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Michael Schumacher Son In Law David Schwimmer Back Bone Facher In F1 Race

ఎఫ్‌-1 రేసులో ప్రమాదం! తీవ్రంగా గాయపడ్డ మైఖేల్‌ షుమాకర్‌ అల్లుడు

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 14 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఎఫ్‌-1 రేసులో ప్రమాదం! తీవ్రంగా గాయపడ్డ మైఖేల్‌ షుమాకర్‌ అల్లుడు

ప్రతిష్టాత్మక ఎఫ్‌-1 రేసులో ప్రమాదం చోటు చేసుకుంది. రేసింగ్‌లో ఒక కారు మరో కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దిగ్గజ ఫార్ములావన్‌ రేసర్‌ మైఖేల్‌ షుమాకర్‌ అల్లుడు డేవిడ్‌ షుమాకర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతని వెన్నుముక విరిగిపోయినట్లు సమాచారం. అయితే వెన్నుముకకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం లేకున్నా.. కొన్ని వారాలపాటు మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తుంది. కాగా.. ఈ దుర్ఘటన హాకెన్‌హీమ్‌ డీటీఎమ్‌ రేసు సందర్భంగా చోటు చేసుకుంది. రేసులో భాగంగా లాప్‌-6 జరుగుతున్న సమయంలో టర్న్‌8 వద్ద షుమాకర్‌ మెర్సిడిస్‌ కారు మరో రేసర్‌ కారును ఢీకొట్టింది.

దీంతో షుమాకర్‌ కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. షుమాకర్‌ను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు వెన్నుముక కింది భాగంలో ఫ్యాక్ఛర్‌ అయినట్లు నిర్ధారించారు. డేవిడ్‌ షుమాకర్‌కు ప్రమాదం జరగడంపై మైఖేల్‌ షుమాకర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఎఫ్‌-1 రేసులో 7 వరల్డ్‌ టైటిల్స్‌ గెలిచిన మైఖేల్‌ ఫార్ములావన్‌ రేసులోనే దిగ్గజంగా ఎదిగాడు. 2013లో మైఖేల్‌ కూడా ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోయాడు. ఏడాది తర్వాత కోమా నుంచి బయటికొచ్చిన మైఖేల్‌.. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో నివాసం ఉంటున్నాడు. మామ బాటలోనే ఎఫ్‌-1 రేసర్‌గా కెరీర్‌ ఆరంభించిన డేవిడ్‌ షుమాకర్‌ ఇలా చిన్న ప్రమాదంతో బయటపడ్డాడు.

Michael Schumacher’s nephew left with fractured vertebra after horrifying German touring car crashhttps://t.co/x8mw1e7vYw

— talkSPORT (@talkSPORT) October 13, 2022

#DTM | Michael Schumacher´s nephew David Schumacher (20 yo) has been diagnosed with a broken lumbar vertebra 🏥 following a scary accident 💥 during the final round of the 2022 DTM season last Saturday at Hockenheim 🇩🇪.
📸 Unknown pic.twitter.com/v1vaJHHD4g

— MatraX Lubricants (@MatraxRacing) October 13, 2022

  • ఇది కూడా చదవండి: దేశం మర్చిపోయిన ఓ గొప్ప క్రికెటర్ కథ! ఎవరీ రాబిన్ సింగ్?

Tags :

  • David Schwimmer
  • F1 Race
  • Michael Schumacher
  • Sports News
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

  • Tilak Varma: నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Prithvi Shaw: కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

    కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

  • Prithvi Shaw: వన్డే వరల్డ్ కప్ రేస్ లో పృథ్వీ షా? డేంజర్ జోన్ లో గిల్

    వన్డే వరల్డ్ కప్ రేస్ లో పృథ్వీ షా? డేంజర్ జోన్ లో గిల్

  • హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

    హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam