SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Srh Coach Muttiah Muralitharan Reveals Why Srh Not Retain Rashid Khan

రషీద్‌ ఖాన్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసిన SRH కోచ్‌ ముత్తయ్య మురళీథరన్‌

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 13 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రషీద్‌ ఖాన్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసిన SRH కోచ్‌ ముత్తయ్య మురళీథరన్‌

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ క్రికెటర్, గుజరాత్‌ టైటాన్స్‌ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌ను ఉద్దేశించి ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీథరన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రషీద్‌ ఖాన్‌ను ఆటగాళ్ల రిటెన్షన్‌లో భాగంగా అట్టిపెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశామని, అయితే అతని రేంజ్‌లో (రెమ్యునరేషన్‌) మేము లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వదులుకోవాల్సి వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

రషీద్ ఖాన్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుందని సోషల్‌మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో మురళీథరన్‌ పై విధంగా స్పందించాడు. “రషీద్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ కుటుంబంలో మాజీ సభ్యుడు.. అతనిపై ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యానికి కానీ తమ అభిమానులకు కానీ ఎలాంటి పగ, ప్రతీకారాలు లేవు.. రిటెన్షన్‌లో రషీద్‌ను దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశాము.. అయితే అతను అడిగినంత మేం ఇవ్వలేకపోయామంటూ” మురళీథరన్‌ వివరణ ఇచ్చాడు.

IPL teams have purse of 90 crores and SRH say that they couldn’t afford Rashid freaking Khan,who is the best T20 bowler in the world.

Pic unrelated to the above statement though. pic.twitter.com/HV0eGN1g6B

— Akash Kumar Jha (@Akashkumarjha14) April 11, 2022

ఇది కూడా చదవండి: రషీద్ ఖాన్ ని సన్ రైజర్స్ వదులుకుందా? అతనే వదిలేశాడా?

ఐపీఎల్‌ 2022 సీజన్‌కు ముందు జరిగిన ఆటగాళ్ల రిటెన్షన్‌లో రషీద్ ఖాన్‌ రూ.15 కోట్లు డిమాండ్ చేశాడని వార్తలొచ్చాయి. మురళీథరన్‌ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో రషీద్‌ ఖాన్.. అధిక రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసిన వార్త నిజమేనని స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్‌ వదులుకున్న రషీద్‌ ఖాన్‌ను ఐపీఎల్ 2022 ఎడిషన్ లో కొత్తగా ఏంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ రూ.15 కోట్లు వెచ్చించి డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ రషీద్‌ ఖాన్‌ను 2017లో రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున 76 మ్యాచ్‌లు ఆడిన రషీద్‌ 6.35 ఎకానమీతో 93 వికెట్లు పడగొట్టి, ఫ్రాంచైజీ తరఫున రెండో అత్యధిక వికెట్‌ టేకర్‌గా రికార్డుల్లో నిలిచాడు.

Rashid Khan is playing against SRH for the first time in IPL 👀#IPL2022 #RashidKhan #KaneWilliamson #OrangeArmy pic.twitter.com/SEkqSvQgI2

— CricTelegraph (@CricTelegraph) April 11, 2022

SRH’s second-highest wicket-taker Rashid Khan is up against his former team in IPL 2022.

📸: IPL/BCCI#SRHvGT | #IPL2022 | #RashidKhan pic.twitter.com/fIaSNlyICA

— CricTracker (@Cricketracker) April 11, 2022


మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Cricket News
  • ipl 2022
  • Muttiah Muralitharan
  • Rashid Khan
  • Remunaration
  • sunrisers hyderabad
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రజినీకాంత్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కావ్య మారన్!

రజినీకాంత్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కావ్య మారన్!

  • SunRisers Hyderabad: ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

    ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

  • Rajinikanth: కావ్యను అలా చూడలేకపోతున్నాను..సన్ రైజర్స్ ప్లేయర్లను మార్చండి: రజనీకాంత్

    కావ్యను అలా చూడలేకపోతున్నాను..సన్ రైజర్స్ ప్లేయర్లను మార్చండి: రజనీకాంత్

  • Rashid Khan: రషీద్ ఖాన్ ని చితకబాదిన సన్ రైజర్స్ బ్యాటర్! ఒక్క ఓవర్లో 26 పరుగులు

    రషీద్ ఖాన్ ని చితకబాదిన సన్ రైజర్స్ బ్యాటర్! ఒక్క ఓవర్లో 26 పరుగులు

  • Virender Sehwag: సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం! హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్?

    సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం! హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam