SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Hardik Pandya Interesting Comments After Series Win Against New Zealand

మాకో ఓపెనర్‌ దొరికాడు.. ఆ విషయాన్ని అసలు పట్టించుకోను: పాండ్యా

  • Written By: venkybandaru
  • Updated On - Thu - 2 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మాకో ఓపెనర్‌ దొరికాడు.. ఆ విషయాన్ని అసలు పట్టించుకోను: పాండ్యా

అహ్మదాబాద్‌ వేదికగా బుధవారం జరిగిన చివరి టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను ఏకంగా 168 పరుగుల తేడాతో ఓడించి.. టీ20 చరిత్రలోనే భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 20 ఓవర్లలో 234 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లోనే టీ20ల్లో తొలి సెంచరీ బాదిన గిల్‌.. మొత్తం మీద 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 126 పరుగులు చేసి.. టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. గతంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేసిన 122 పరుగులే టీమిండియా తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండేది. ఆ రికార్డును గిల్‌.. న్యూజిలాండ్‌పై ఆడిన ఇన్నింగ్స్‌తో బద్దలు కొట్టాడు. ఇక 235 పరుగుల భారీ టార్గెట్‌ ఛేజ్‌ చేసేందుకు బరిలోకి దిగిన కివీస్‌ బ్యాటర్లను భారత బౌలర్లు వణికించారు. పేసర్లు చెలరేగడంతో న్యూజిలాండ్‌ కేవలం 66 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఈ విజయంతో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌ అనంతరం ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు’ అందుకున్న టీమిండియా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ.. ఈ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్దులను తానసలు పట్టించుకోనని, తన అవార్డుకు ముందే మ్యాచ్‌లో కొన్ని అద్భుత ప్రదర్శనలు వచ్చాయని అన్నాడు. ఈ సిరీస్‌ విజయంతో పాటు తన ఫ్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును సపోర్టింగ్‌ స్టాఫ్‌కు అంకితం ఇస్తున్నట్లు పాండ్యా తెలిపాడు. తమ ఫిట్‌నెస్‌ కోసం వాళ్లు ఎంతో కష్టపడుతున్నారని పేర్కొన్నాడు. ఇక టీమిండియా యువ సంచలనం శుబ్‌మన్‌ గిల్‌ గురించి మాట్లాడుతూ.. గిల్‌ అద్భుతమైన ఆటగాడని, టీమిండియాకు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ తర్వాత ఓపెనర్‌ దొరికాడని పాండ్యా వెల్లడించాడు. గిల్‌ తనని తాను మూడు ఫార్మాట్లకు తగ్గట్లుగా మాల్చుకుంటున్నాడని అన్నాడు.

ఇక తన కెప్టెన్సీ గురించి మాట్లాడిన పాండ్యా.. ఎలాంటి ముందస్తు ఆలోచనలు పెట్టుకోకుండా కెప్టెన్సీని చాలా సింపుల్‌గా ఉంచుకోవడానికే ఇష్టపడతానని, ఛాలెంజ్‌తో కూడిన మ్యాచ్‌లుంటే మజా వస్తుందని అన్నాడు. కెప్టెన్సీ విషయంలో తాను ఫాలో అయ్యే సింపుల్‌ రూల్‌ ఒకటేనని.. తాను డౌన్‌లో ఉంటే తన కెప్టెన్సీ కూడా డౌన్‌లో ఉంటుందని అన్నాడు. తన ధైర్యాన్ని ఎప్పుడు బ్యాక్‌ చేసుకుంటూ వచ్చినట్లు తెలిపాడు. ఇక పిచ్‌ విషయంలో స్పందిస్తూ.. గతేడాది ఐపీఎల్‌ ఫైనల్‌ ఆడిన సమయంలో సెంకడ్‌ బ్యాటింగ్‌ కష్టమనిపించిందని, పిచ్‌, వాతావరణం కూడా రెండో బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదు. బౌలర్లకు సహకరం లభిస్తుంది. అందుకే ముందుగా బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఇలాంటి మంచి ప్రదర్శనను కొనసాగిస్తాం అని అన్నాడు. ఈ సిరీస్‌లో ఏమైన తప్పులు జరిగి ఉంటే.. వచ్చే సిరీస్‌లలో వాటిని సరిదిద్దుకుంటామని కెప్టెన్‌ పాండ్యా పేర్కొన్నాడు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రరద్శన, పాండ్యా కెప్టెన్సీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

𝙒.𝙄.𝙉.𝙉.𝙀.𝙍.𝙎! 🏆#TeamIndia | #INDvNZ pic.twitter.com/130FFN6Xhr

— BCCI (@BCCI) February 1, 2023

Tags :

  • Cricket News
  • Hardik Pandya
  • IND Vs NZ
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇర్ఫాన్ పఠాన్‌ను కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పిందించి అతడేనా

ఇర్ఫాన్ పఠాన్‌ను కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పిందించి అతడేనా

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ఏపీ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని నిర్ణయం, ఆ మండపాలకు ఫ్రీ కరెంట్

  • విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుష్, కింగ్డమ్ ఓటీటీ ఎప్పుడంటే

  • బిగ్‌బాస్‌తో కెరీర్ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా, ఎవరేం చేస్తున్నారు

  • డ్యాన్స్ అంటే ఇదీ, టీచర్ స్టెప్పులు చూస్తే ఫిదా కావల్సిందే

  • ఇద్దరికిద్దరు టాప్ హీరోయిన్స్..చిన్నప్పటి నుంచీ బెస్ట్ ఫ్రెండ్సే ఎవరో తెలుసా

  • ఆ సూపర్ హిట్ సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్, అస్సలు గుర్తుపట్టలేరు

  • ఒకప్పుడు యూత్ కలల రాకుమారి, టాప్ హీరోయిన్..ఇప్పుడు 2 వేల కోట్ల ఆస్థి, ఎవరో తెలుసా

Most viewed

  • నందమూరి కుటుంబంలో విషాదం, పెద్ద కోడలు పద్మజ మృతి

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • కేక పుట్టిస్తున్న హైబ్రిడ్ కారు, ఛార్జ్ చేస్తే 1200 కిలోమీటర్లు, లక్షన్నర డిస్కౌంట్ కూడా

  • ఫౌజీ నుంచి ప్రభాస్ లుక్ లీక్, డార్లింగ్ కటౌట్ అదిరింది కదా

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam