SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Goa Tourism Dept Issues Notice To Yuvraj Singh Over His Casa Singh Villa

వివాదంలో చిక్కుకున్న యువరాజ్ సింగ్!

  • Written By: Rama Krishna
  • Published Date - Wed - 23 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వివాదంలో చిక్కుకున్న యువరాజ్ సింగ్!

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. గ్రౌండ్ లో తన బ్యాటింగ్, బౌలింగ్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తాడు. క్రికెటర్ గానే కాకుండా బాలీవుడ్ లో నటుడిగా సత్తా చాటాడు. 2007 లో ప్రపంచ కప్ లో ఒకే ఓవర్ లో 6 సిక్సర్లు సాధించి చరిత్ర సృష్టించాడు. తాజాగా యువరాజ్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. గోవా సర్కార్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు తమ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే..

క్రికెట్ రంగంలో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న యువరాజ్ సింగ్ కి గోవాలో ఒక విలాసవంతమైన విల్లా ఉంది. ఆ విల్లాను ‘కాసా సింగ్ ’ గా పిలుస్తారు. ఈ మద్య కాసా సింగ్ భవనాన్ని పర్యాటకులకు అద్దెకు ఇస్తానని యువీ ఆన్ లైన్ లో ఒక ప్రకటన ఇచ్చాడు. దీనిపై గోవా సర్కార్ సీరియస్ అయ్యింది. అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా విల్లాను అద్దెకు ఇస్తామని ఆన్ లైన్ లో యాడ్ ఇవ్వడంపై యూవీకి గోవా సర్కార్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఇక్కడ ఏదైనా విల్లా టూరిస్టులకు అద్దెకు ఇవ్వాలంటే గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ 1982 ప్రకారం ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది.

yuvaraj singh

ఈ నేపథ్యంలో నవంబర్ 18 న మెర్జిమ్ ప్రాంతంలో కాసా సింగ్ పేరిట ఉన్న యువీ విల్లా అడ్రెస్ కి టూరీజం శాఖాధికారి పేరిట నోటీసు జారీ అయ్యింది. డిసెంబర్ 8న యువీని వ్యక్తి గతంగా హాజరై దీనిపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాదు నిబంధనల ప్రకారం ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కనుక లక్ష రూపాయాలు కట్టాల్సిందిగా ఆ నోటీసులు పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఏ స్థాయి వ్యక్తులైనా సరే హూటల్ లేదా గెస్ట్ హౌజ్ కార్యాకలాపాలు కొనసాగించాలంటే నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని గోవా టూరీజం శాఖ స్పష్టంగా తెలియజేసింది. ఈ నోటీసులో గతంలో యువీ చేసిన ట్విట్స్ లను కూడా ప్రస్తావించింది.

I’ll be hosting an exclusive stay at my Goa home for a group of 6, only on @Airbnb. This is where I spend time with my loved ones & the home is filled with memories from my years on the pitch. Bookings open Sep 28, 1pm IST at https://t.co/5Zqi9eoMhc 🏖️#AirbnbPartner @Airbnb_in pic.twitter.com/C7Qo32ifuE

— Yuvraj Singh (@YUVSTRONG12) September 21, 2022

Tags :

  • goa
  • tourism
  • Yuvraj Singh
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

  • Yuvraj: వన్డే వరల్డ్ కప్ లో భారత్ విజయావకాశాలపై యువరాజ్ సంచలన వ్యాఖ్యలు!

    వన్డే వరల్డ్ కప్ లో భారత్ విజయావకాశాలపై యువరాజ్ సంచలన వ్యాఖ్యలు!

  • Yuvraj Singh: యువరాజ్ సింగ్ ఫ్యామిలీకి బెదిరింపులు.. మహిళ అరెస్ట్

    యువరాజ్ సింగ్ ఫ్యామిలీకి బెదిరింపులు.. మహిళ అరెస్ట్

  • Yuvraj Singh: హీరోయిన్ పై యువరాజ్ షాకింగ్ పోస్ట్! ఎన్ని షాట్స్ ఇస్తావంటూ!

    హీరోయిన్ పై యువరాజ్ షాకింగ్ పోస్ట్! ఎన్ని షాట్స్ ఇస్తావంటూ!

  • Yuvraj Singh: టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందన్న నమ్మకం నాకు లేదు: యువరాజ్!

    టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందన్న నమ్మకం నాకు లేదు: యువరాజ్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam