SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Babar Azam And Jos Buttler Backed Virat Kohli Over Poor Form

Virat Kohli: విరాట్‌ కోహ్లీ మద్దతుగా విదేశీ క్రికెటర్స్! కోహ్లీ విలువ మనోళ్ళకి అర్థం కాదా?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 15 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Virat Kohli: విరాట్‌ కోహ్లీ మద్దతుగా విదేశీ క్రికెటర్స్! కోహ్లీ విలువ మనోళ్ళకి అర్థం కాదా?

విరాట్ కోహ్లీ.. పరుగుల యంత్రంగా పేరు గాంచిన కింగ్‌ కోహ్లీ కొన్నాళ్లుగా ఫామ్‌ లేమితో బాధపడుతుండటం చూశాం. కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కోహ్లీ తిరిగి ఫామ్ అందుకుంటాడని అంతా ఆశించారు. ఒకప్పుడు అవలీలగా సెంచరీలు బాదిన కోహ్లీకి.. ఇప్పుడు అర్ధ శతకం నమోదు చేయడం కూడా గగనంగా మారింది. కోహ్లీ శతకం కోసం 71 ఇన్నింగ్స్‌ నుంచి ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే విరాట్‌ కోహ్లీపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.

టీమిండియా మాజీ దిగ్గజాలు సైతం కోహ్లీ విషయంలో ఘాటుగా స్పందించారు. ఇటీవల కపిల్‌ దేవ్‌ విరాట్‌ కోహ్లీని టీ20ల నుంచి తప్పించవచ్చు కదా అంటూ బీసీసీఐకి సూచించాడు. సెహ్వాగ్‌ సైతం విరాట్‌ విషయంలో కాస్త భిన్నంగానే స్పందించాడు. తాజాగా ఆశిష్‌ నెహ్రా సైతం విరాట్‌ కోహ్లీ కాస్త విశ్రాంతి తీసుకుంటేనే తిరిగి పుంజుకోగలడు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

“If Kohli isn’t performing now, it’s fine [to leave him]. Youngsters are playing well. If you can keep Ashwin out, you can keep anyone out”

Kapil Dev with some strong words ahead of the second #ENGvIND T20I 👉 https://t.co/K3A9WRvunx pic.twitter.com/EN6pGoC0cO

— ESPNcricinfo (@ESPNcricinfo) July 9, 2022

ఇలాంటి విమర్శల నేపథ్యంలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లీకి మద్దతు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. విమర్శలు చేసే వారికి రోహిత్‌ కాస్త గట్టిగానే సమాధానం చెప్పాడు. బయట నుంచి వచ్చే మాటలను తాము పట్టించుకోమని రోహిత్‌ తేల్చి చెప్పాడు. నిపుణుల పేరుతో వారు చేసే వ్యాఖ్యలను తాము పరిగణలోకి తీసుకోమంటూ ఘాటుగా స్పందించాడు. రెండో వన్డే తర్వాత కూడా రోహిత్‌ కోహ్లీకి మద్దతుగానే నిలిచాడు.

Rohit Sharma takes a dig at experts (Kapil Dev) for questioning Virat Kohli’s place in the T20 side during his post-match conference after 3rd T20I against England

Watch extended PC on OneCricket Youtube: https://t.co/yC8LCbcq7Z#RohitSharma #ViratKohli #TeamIndia #ENGvIND pic.twitter.com/1NJRo0RmZ5

— OneCricket (@OneCricketApp) July 10, 2022

సొంతవారు ఇలా భిన్నంగా స్పందిస్తుంటే.. పొరుగు దేశాల కెప్టెన్లు మాత్రం విరాట్‌ కోహ్లీ పూర్తి మద్దతు తెలుపుతున్నారు. పాక్ కెప్టెన్‌ బాబర్‌ అజాం కింగ్ కోహ్లీకి మద్దతిస్తూ ట్వీట్‌ చేశాడు. కోహ్లీతో కలిసున్న ఫొటో తన ట్విట్టర్‌ లో షేర్‌ చేస్తూ.. ఇలాంటి పరిస్థితులు వస్తూ పోతూ ఉంటాయి.. ఆత్మవిశ్వాసంతో ఉండాలంటూ తెలిపాడు. తాజాగా ఈ జాబితాలోకి ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ చేరాడు.

This too shall pass. Stay strong. #ViratKohli pic.twitter.com/ozr7BFFgXt

— Babar Azam (@babarazam258) July 14, 2022

రెండో వన్డే తర్వాత నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ లో జోస్‌ బట్లర్‌ కు కోహ్లీ గురించి ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానమిస్తూ.. “కోహ్లీ కూడా మానవమాత్రడే కదా. విరాట్‌ కోహ్లీ వన్డే క్రికెట్‌ లో ప్రపంచంలోనే బెస్ట్‌ బ్యాటర్లలో ఒకడు. అతను ఇండియాకి ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. అతని ఫామ్‌ మీద అసలు అనుమానాలు ఎందుకు? ఒకటి, రెండు మ్యాచ్‌లు ఆడకపోతే అతని టార్గెట్‌ చేయడం తగదు.” అంటూ జోస్‌ బట్లర్‌ అభిప్రాయ పడ్డాడు.

టీమిండియా, ఫ్యాన్స్‌ నుంచి కూడా విరాట్‌ కోహ్లీకి ఎంతో మద్దతు లభిస్తోంది. అందరూ కోహ్లీ తిరిగి ఫామ్‌ లోకి రావాలనే ఆకాంక్షిస్తున్నారు. వెస్టిండీస్‌ టూర్‌ నుంచి విరాట్‌ కోహ్లీ విశ్రాంతి కోరిన విషయం తెలిసిందే. ఈ టూర్ తర్వాత కోహ్లీ కచ్చితంగా కం బ్యాక్‌ చేస్తాడంటూ అందరూ ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. విరాట్‌ కోహ్లీకి ఇతర దేశాల కెప్టెన్లు మద్దతుగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Here’s what @josbuttler said on @imVkohli.#ENGvsIND #KingKohli pic.twitter.com/EQoGcv8G16

— RevSportz (@RevSportz) July 15, 2022

  • ఇదీ చదవండి: వీడియో: పాపం ఇషాన్ కిషన్.. కామెడీ కాస్త సీరియస్ అయింది..
  • ఇదీ చదవండి: లార్డ్స్‌ లో 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన చాహల్‌!

Tags :

  • Babar Azam
  • criticism
  • Jos Buttler
  • Latest Cricket News
  • Supporting
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam