SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Bihar Cm Nitish Kumars Convoy Attacked In Patna

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి.. తప్పిన పెను ప్రమాదం!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Mon - 22 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి.. తప్పిన  పెను ప్రమాదం!

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వారికి ఎంత బందోబస్తు ఉంటుందో అందరికి తెలిసిందే. సీఎం కాన్వాయ్ వెళ్తుంటే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పోలీసుల భద్రతను సైతం దాటి సీఎం వాహన శ్రేణిపై దాడులు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ కి పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఈఘటనలో 13మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

సీఎం నితీష్‌ కుమార్‌ సోమవారం గయా పట్టణంలో​ పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా నితీష్ హెలీకాప్టర్‌లో గయాకు వెళ్లారు. ఆయన అక్కడ స్థానికంగా తిరిగేందుకు సీఎం కాన్వాయ్ గయాకు బయలు దేరింది. అదే సమయంలో పట్నా-గయా హైవేపై కొందరు వ్యక్తులు నిరసనలు తెలుపుతున్నారు. వారు నిరసన తెలిపేందుకు ఓ బలమైన కారణం ఉంది. గౌరీచక్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. కొద్దిరోజుల క్రితం తప్పిపోయాడు. ఆ తర్వాత శవమై కనిపిచడంతో స్థానికంగా కలకలం మొదలైంది.

ఈ ఘటనపై పోలీసుల వైఖరిని నిరసిస్తూ స్థానిక యువకులు పట్నా-గయా హైవేపై ఆందోళనలు చేస్తున్నారు. ఇదే సమయంలో నితీష్ కాన్వాయ్ అటుగా రావడంతో నిరసనకారులు అడ్డుకున్నారు. పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన యువకులు కార్లపై రాళ్లు విసిరారు. దీంతో కాన్వాయ్‌లోని నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా, వారి దాడి సందర్భంగా సీఎం కారులో లేకపోవడం, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Bihar | A total of 13 accused have been arrested in connection with stone-pelting at the convoy of Bihar CM Nitish Kumar yesterday: SSP Patna https://t.co/vPUyPwI32X

— ANI (@ANI) August 22, 2022

సీఎం కాన్వాయ్ పై జరిగిన దాడికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే ఉన్నత అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసన కారులను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించారు. సీఎం కాన్వాయ్ పై దాడికి సంబంధం ఉన్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరి… ముఖ్యమంత్రి వాహన శ్రేణిపై దాడి జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#BreakingNews | #Bihar CM #NitishKumar‘s convoy attacked by an angry mob in Patna, 13 accused arrested. pic.twitter.com/74XgJsDFnT

— Mirror Now (@MirrorNow) August 22, 2022

  • ఇదీ చదవండి:బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత!
  • ఇదీ చదవండి: దొంగలు, లంగలు భయపడతారు, నేను కాదు.. కేంద్రంపై విరుచుకుపడ్డ సీఎం KCR

Tags :

  • bihar
  • CM Convoy
  • gaya
  • Nitish Kumar
  • political news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • చిరంజీవి రూటు మార్చారా? జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా?

    చిరంజీవి రూటు మార్చారా? జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా?

  • నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి.. సీఎం జగన్‌కి వాలంటీర్ రిక్వెస్ట్..

    నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి.. సీఎం జగన్‌కి వాలంటీర్ రిక్వెస్ట్..

  • అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను కలిసిన KTR!

    అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను కలిసిన KTR!

  • వీడియో: మత గురువు రాసలీలలు.. విద్యార్థినిని కౌగిలించుకుని..

    వీడియో: మత గురువు రాసలీలలు.. విద్యార్థినిని కౌగిలించుకుని...

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam