ఈ ఏడాది మొత్తంలో మిగతా వీకెండ్స్ తో పోలిస్తే ఇది చాలా స్పెషల్. ఎందుకంటే 2022 పూర్తయిపోతుంది కాబట్టి. కొందరికి ఈ వీకెండ్ చాలాహ్యాపీగా ఉండొచ్చు, మరికొందరికి బాధగా ఉండొచ్చు. ఏదేమైనా సరే న్యూయర్ సెలబ్రేషన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తుంటారు. అయితే అందరికీ పార్టీ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్లు.. సింపుల్ గా కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ చూస్తూ కొత్త ఏడాదికి ఆహ్వానం పలుకుతారు. అలాంటి వాళ్ల కోసమే.. రేపు ఏకంగా 20 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రతి వారంలానే ఈ వీకెండ్ కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రేపు ఒక్కరోజే ఏకంగా 20 మూవీస్-వెబ్ సిరీస్ ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. వీటన్నింటిలో బాగా అట్రాక్ట్ చేస్తున్నది మాత్రం ‘అన్ స్టాపబుల్ 2’ షోలో ప్రభాస్ ఎపిసోడ్. ప్రోమోలతోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా.. రేపు సాయంత్రం ఇది ఆహా ఓటీటీలో రిలీజ్ కానుంది. దీంతో పాటే పలు తెలుగు స్ట్రెయిట్- డబ్బింగ్ మూవీస్ కూడా విడుదల కానున్నాయి. ఇంతకీ ఆ లిస్టులో ఏయే సినిమాలున్నాయి? అవి ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.
Here’s the list of 30th December OTT Release Movies! pic.twitter.com/NSThH7wsBT
— SumanTV (@SumanTvOfficial) December 29, 2022