ఈ ఏడాది మొత్తంలో మిగతా వీకెండ్స్ తో పోలిస్తే ఇది చాలా స్పెషల్. ఎందుకంటే 2022 పూర్తయిపోతుంది కాబట్టి. కొందరికి ఈ వీకెండ్ చాలాహ్యాపీగా ఉండొచ్చు, మరికొందరికి బాధగా ఉండొచ్చు. ఏదేమైనా సరే న్యూయర్ సెలబ్రేషన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తుంటారు. అయితే అందరికీ పార్టీ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్లు.. సింపుల్ గా కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ చూస్తూ కొత్త ఏడాదికి ఆహ్వానం పలుకుతారు. అలాంటి వాళ్ల కోసమే.. రేపు ఏకంగా 20 […]
2022 చివరికొచ్చేశాం. మరికొన్ని రోజులు అయితే ఈ ఏడాది పూర్తయిపోతుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలను మనకు జ్ఞాపకాలుగా మిగిల్చి, కాలగర్భంలో కలిసిపోనుంది. ఇక ఈ ఏడాది చివరి వారంలోనూ మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు పలు సినిమాలు సిద్ధమైపోయాయి. స్టార్ హీరోల సినిమాలు ఏం లేవు కాబట్టి.. ఈ వారం చిన్నహీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ క్రమంలోనే పలు సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయాయి. మరి ఈ లిస్ట్ ఏంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ […]