SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Relatives Surprised By The Brides Martial Arts Performance

పెళ్లి కూతురు చేసిన పనికి బంధువులంతా ఫిదా

  • Written By: Karunakar Goud
  • Updated On - Fri - 2 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పెళ్లి కూతురు చేసిన పనికి బంధువులంతా ఫిదా

తమిళనాడు- వివాహ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఇద్దరి జీవితాలనే కాదు, రెండు కుటుంబాలను పెళ్లి ఒక్కటి చేస్తుంది. పెళ్లి అనగానే పెళ్లి కూతురే కాదు, పెళ్లి కొడుకు కూడా కాస్త సిగ్గుపడతాడు. ఇక పెళ్లి కూతురైతే పెళ్లిపీఠలపై సిగ్గుపడుతూనే కూర్చుంటుంది. ఇక ఈ కాలం అమ్మాయిలైతే పెళ్లి తంతులో ఏకంగా డాన్స్ కూడా చేసేస్తున్నారు. కాలం మారుతున్న కొద్ది అమ్మాయిల్లోను మార్పు వస్తోంది.

bride marshal arts

ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో సంగీత్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో చాలా చోట్ల పెళ్లి కూతుర్లు సైతం డ్యాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఒక వధువు క‌త్తి, క‌ర్ర సాము ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టి అంద‌ర్నీ ఔరా అనిపించింది. తమిళ‌నాడులోని తిరుకోలూరు గ్రామానికి చెందిన నిషా, రాజ్ కుమార్ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత జరిగిన ఊరేగింపులో పెళ్లి కూతురు సూపర్ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది.

చిన్నతనం నుంచి తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌ను పెళ్లి కూతురి గెటప్‌లోనే ప్రదర్శించింది నిషా. ఆమెకు తోడుగా ఆమె స్నేహితులు కూడా మార్షల్ ఆర్ట్స్‌ను ప్రదర్శించారు. దీంతో పెళ్లి కూతిరి ప్రదర్శనకు అంతా ఫిదా అయిపోయారు. చుట్టూ చప్పట్లు కొడుతూ ఆమెను ఉత్సాహపరిచారు. మహిళల్లో అత్మరక్షణ గురించి అవగాహన కల్పించేందుకే ఈ ప్రదర్శన ఇచ్చానని పెళ్లి కూతురు నిషా తెలిపింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Tamilnadu Bride performance Martial Arts, stuns crowd with ‘Surul Vaal’ (Flexible sword) and Silambam to promote traditional Martials Arts. pic.twitter.com/6VHLiQTI2d

— Pramod Madhav♠️ (@PramodMadhav6) July 1, 2021

Tags :

  • bride
  • bride manisha
  • manisha marshal arts
  • tamilanadu
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పెళ్ళైన వెంటనే ట్రిపుల్ తలాక్.. నవ వధువును మండపంలోనే వదిలేసిన వరుడు..

పెళ్ళైన వెంటనే ట్రిపుల్ తలాక్.. నవ వధువును మండపంలోనే వదిలేసిన వరుడు..

  • కొద్దిసేపట్లో పెళ్లి.. లవర్‌తో సోదరి జంప్! కోపంతో అన్నదమ్ములు ఎంతపనిచేశారంటే!

    కొద్దిసేపట్లో పెళ్లి.. లవర్‌తో సోదరి జంప్! కోపంతో అన్నదమ్ములు ఎంతపనిచేశారంటే!

  • కొత్త కోడలి దారుణం.. ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు!

    కొత్త కోడలి దారుణం.. ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు!

  • రీల్స్ కోసం కొత్త పెళ్లి కూతురు రిస్క్.. షాకిచ్చిన పోలీసులు!

    రీల్స్ కోసం కొత్త పెళ్లి కూతురు రిస్క్.. షాకిచ్చిన పోలీసులు!

  • పెళ్లిలో వధువుకి ఊహించని గిఫ్ట్! వీడియో వైరల్!

    పెళ్లిలో వధువుకి ఊహించని గిఫ్ట్! వీడియో వైరల్!

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • లోకల్ బాడీ ఎన్నికలకు ఆమోదం, సెప్టెంబర్‌లో ఎన్నికలు

  • దేవుడిపై కోపంతో 15 ఏళ్లుగా ఏం చేస్తున్నాడో తెలిస్తే...

  • ఈ కమెడియన్ల సంపాదన వింటే మైండ్ బ్లాక్ అవడం ఖాయం

  • 22 ఏళ్ల సీన్ రిపీట్ కానుందా, సంక్రాంతికి ఈసారి క్లాష్ తప్పదా

  • నొప్పితో విలవిల్లాడుతున్నా వదల్లేదట..స్టార్ హీరోయిన్‌కు నరకం

  • ఘాటీ సినిమా సెన్సార్ పూర్తి, సినిమాలో హైలైట్ అదేనా

  • బిగ్‌బాస్ 9లో దువ్వాడ- దివ్వెల మాధురి ఎంట్రీ ఖాయమేనా

Most viewed

  • బిగ్‌బాస్ 9 లాంచ్ డేట్ వచ్చేసింది, ఎప్పటి నుంచంటే

  • ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం, ఇక ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు

  • మరో అల్పపీడనం ముప్పు, ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు

  • ఆ సూపర్ హిట్ సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్, అస్సలు గుర్తుపట్టలేరు

  • సుందరకాండలో ఇంటర్వెల్ సీన్ షాక్ ఇస్తుందా, ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది

  • నాకిష్టమైన ఆ తెలుగు హీరోతో భవిష్యత్తులో సినిమా తీస్తా : ధోని

  • బిగ్‌బాస్ హౌస్‌లో ఆ కాంట్రోవర్సీ కొరియోగ్రాఫర్ ? రచ్చ మామూలుగా ఉండదుగా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam