తమిళనాడు- వివాహ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఇద్దరి జీవితాలనే కాదు, రెండు కుటుంబాలను పెళ్లి ఒక్కటి చేస్తుంది. పెళ్లి అనగానే పెళ్లి కూతురే కాదు, పెళ్లి కొడుకు కూడా కాస్త సిగ్గుపడతాడు. ఇక పెళ్లి కూతురైతే పెళ్లిపీఠలపై సిగ్గుపడుతూనే కూర్చుంటుంది. ఇక ఈ కాలం అమ్మాయిలైతే పెళ్లి తంతులో ఏకంగా డాన్స్ కూడా చేసేస్తున్నారు. కాలం మారుతున్న కొద్ది అమ్మాయిల్లోను మార్పు వస్తోంది. ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో సంగీత్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. […]