SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Young Business Man Did Dance And Collapses Video

డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన వ్యాపారవేత్త

ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. బంధువులంతా వచ్చి వేడుకలను ఎంజాయ్ చేస్తున్నారు. అటు డీజే సాంగ్ లు ఊదరగొడుతున్నాయి. ఇంకేముందీ కాలు కదపడం మొదలు పెట్టారు. అయితే ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. హాయిగా సాగుతున్న ఫంక్షన్ లో ఆర్తనాదాలు మిన్నంటాయి.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Mon - 13 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన వ్యాపారవేత్త

జీవితం కంటి రెప్పపాటు లాంటింది. జనన, మరణాలు మన చేతుల్లో ఉండవు. పుట్టుకతో పోలిస్తే చావు ఎప్పుడు ఎలా, ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. అప్పటి వరకు ఉన్న మనిషి.. మరి కాసేపట్లో చనిపోతాడని ఊహించలేం. క్షణ కాలంలో మనిషి మనుగడను ప్రశ్నార్థకం చేయగల శక్తి మరణానికి మాత్రమే ఉంది. కరోనా ముందు కన్నా కరోనా తరువాతి పరిస్థితులను అంచనా వేయలేం. గతంలో ఆరవై ఏళ్ల వారికి గుండె పోటు వస్తుంటే.. ఇటీవల ఇటువంటి మరణాలు ఎక్కువగా వింటున్నాం. 45 ఏళ్లలోపు వారే ఎక్కువ మరణిస్తున్నారు. మొన్న10వ తరగతి విద్యార్థి గుండె పోటుతో స్కూల్లోనే కుప్పకూలి చనిపోతే.. ఇటు నటుడు తారకరత్న సైతం గుండెపోటు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు మరో యువ వ్యాపార వేత్త ప్రాణాలు వదిలాడు.

ఆ ఇంట్లో కోలాహలం నిండుకుంది. అందరూ ఆట, పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. అంతలోనే ఓ వ్యక్తి డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయారు. ఈ హఠాత్ పరిణామానికి అక్కడ ఉన్నవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. హుటాహుటిని ఆసుపత్రిని తరలించిన ఉపయోగం లేకుండా పోయింది. ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కొన్ని నిమిషాల క్రితం ఎంతో సందడి నెలకొన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. అప్పటి వరకు నవ్వుతూ, తుళ్లుతూ  కనిపించిన వ్యక్తి..   విగత జీవిగా మారిపోయాడు. ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తన మేనకోడలు మొదటి వివాహ వారికోత్సవ వేడుకలు సందర్భంగా యువ వ్యాపార వేత్త అమర్ దీప్ వర్మ పాల్గొన్నారు. ఆ వేడుకలకూ  సైతం భారీ అలంకరణ చేశారు. బంధువులంతా వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. సంగీత్‌లో భాగంగా డీజే సౌండ్స్ ఊదరగొడుతున్నాయి. దీంతో వర్మ తనను తాను కంట్రోల్ చేసుకోలేక డాన్స్ చేయడం మొదలు పెట్టారు.  తొలుత  ఛాతీలో కొంత నొప్పిగా అనిపించగా.. కాసేపు రిలాక్స్ అయ్యారు. తగ్గిందనుకుని భావించిన ఆయన డాన్స్ చేయడం మొదలు పెట్టారు.  డాన్స్ చేస్తుండగానే  ఒక్కసారిగా నేలకొరిగారు. వర్మ ఒక్కసారిగా పడిపోవడంతో పార్టీలో గందరగోళం నెలకొంది.

అమర్ పడిపోతున్న దృశ్యాన్ని ఒకరు వీడియో తీశారు. ఆయన రెప్పపాటులో కిందపడిపోయిన దృశ్యం కనిపిస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ తిన్న బంధువులు  ఆయనను తొలుత నజరేత్ ఆసుపత్రి అక్కడి నుండి సరస్వతి హార్ట్ తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన పరిస్థితి దిగజారిపోతుంది. ఊపిరి తీసుకోలేకపోతున్నారు. చివరికీ స్వరూప రాణి ఆసుప్రతికి తీసుకెళ్లగా.. చనిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కన్నీరుమున్నీరు అయ్యారు.  రెప్పపాటు జీవితంలో చావు మనకు చెప్పిరాదనడానికి ఈ ఘటనే ఉదాహరణ. కరోనా తర్వాత మరణాలు ఊహించలేమని మీరూ భావిస్తున్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు pic.twitter.com/XVQbyuJ9ax

— Hardin (@hardintessa143) February 13, 2023

Tags :

  • Dance Video
  • Heart attacks
  • national news
  • Prayagraj
  • sudden heart attack
  • Uttar Pradesh
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam