SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Union Cabinet Approves Extension Of Pmay Urban Till Dec 2024

ఇల్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్.. మరో రెండేళ్ల వరకు..!

  • Written By: Soma Sekhar
  • Published Date - Thu - 11 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇల్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్.. మరో రెండేళ్ల వరకు..!

ప్రతీ మధ్యతరగతి మానవుడి సాధారణ కోరిక సొంత ఇల్లు ఉండటమే. దాన్ని కట్టడం కోసం అతడు పడరాని పాట్లు పడతాడు. చివరకి అప్పులు చేయడానికి కూడా వెనకాడడు. అతడు ఇంత కష్ట పడడానికీ ఓ కారణం ఉంది. సమాజంలో ఒక వ్యక్తికి ఇల్లు ఉందంటే అతడికి ఇచ్చే గౌరవమే వేరు. దానికోసమైన చాలా మంది సొంత ఇల్లు ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇలా సొంత ఇల్లు కట్టుకోవాలి అనే వారికి కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

పట్టణాల్లో ఉన్న మధ్య తరగతి ప్రజలకు, ఆర్థికంగా వెనకబడిన వాళ్లకు పక్కా ఇళ్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే అడుగులు వేసింది. దీని కోసం 2015 జూన్ లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) అనే స్కీమ్ ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 2022 మార్చి నాటికి అర్హులైన అర్బన్ లబ్దిదారులందరికీ పక్కా ఇళ్లను అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

అయితే దీని కాల వ్యవధి ముగియడంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థనతో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ పథకాన్ని పొడిగించింది. ప్రధాన మంత్రి మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డిసెంబర్ 31, 2024 వరకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ను కొనసాగించాలని కేబినెట్ ఆమోదించింది. తాజాగా జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.

PMAY విభాగం లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు122.69 లక్షల ఇళ్లను జారీ చేయగా, వాటిలో 61.77 లక్షల ఇళ్లు పూర్తి అయినట్లు తెలిపారు. కరోనా కారణంగా ఈ స్కీమ్ వెనకబడినట్లు తెలిపారు. దాంతో ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ర్ట ప్రభుత్వాలు రెండు కలిసి పనిచేస్తున్నాయి. మరి తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Adding impetus to objective of #HousingForAll, Union Cabinet approves continuation of Pradhan Mantri Awas Yojana (Urban) till 31st December 2024. The decision, based on request of States/UTs, will help in completion of already sanctioned 122.69 houses under the Scheme. pic.twitter.com/Vx644fiCkf

— Housing For All (@PMAYUrban) August 11, 2022

  • ఇదీ చదవండి: స్టీల్ వ్యాపారి కార్యాలయాలపై ITదాడులు.. వందల కోట్ల ఆస్తులు.. భారీగా బంగారం!
  • ఇదీ చదవండి: నిశ్చితార్థం రద్దు చేశాడని పిల్ల తండ్రిపై వరుడు దారుణం! ఏకంగా ఆ భాగాలనే..

Tags :

  • central govt scheme
  • latest national news
  • narendra modi
  • PMAY
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ప్రతి నెలా ఉచిత రేషన్..! ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

    ప్రతి నెలా ఉచిత రేషన్..! ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

  • సొంతింటి కోసం మరో పథకం..? ప్రధాని మోడీ ప్రకటన..

    సొంతింటి కోసం మరో పథకం..? ప్రధాని మోడీ ప్రకటన..

  • రైతులకు, యువకులకు 50 లక్షల లోన్.. సగం కడితే చాలు.. అద్భుతమైన పథకం..

    రైతులకు, యువకులకు 50 లక్షల లోన్.. సగం కడితే చాలు.. అద్భుతమైన పథకం..

  • మణిపూర్ నిందితులకు ఉరిశిక్ష?.. రగిలిపోతున్న యావత్ దేశం

    మణిపూర్ నిందితులకు ఉరిశిక్ష?.. రగిలిపోతున్న యావత్ దేశం

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ఏపీ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని నిర్ణయం, ఆ మండపాలకు ఫ్రీ కరెంట్

  • విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుష్, కింగ్డమ్ ఓటీటీ ఎప్పుడంటే

  • బిగ్‌బాస్‌తో కెరీర్ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా, ఎవరేం చేస్తున్నారు

  • డ్యాన్స్ అంటే ఇదీ, టీచర్ స్టెప్పులు చూస్తే ఫిదా కావల్సిందే

  • ఇద్దరికిద్దరు టాప్ హీరోయిన్స్..చిన్నప్పటి నుంచీ బెస్ట్ ఫ్రెండ్సే ఎవరో తెలుసా

  • ఆ సూపర్ హిట్ సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్, అస్సలు గుర్తుపట్టలేరు

  • ఒకప్పుడు యూత్ కలల రాకుమారి, టాప్ హీరోయిన్..ఇప్పుడు 2 వేల కోట్ల ఆస్థి, ఎవరో తెలుసా

Most viewed

  • నందమూరి కుటుంబంలో విషాదం, పెద్ద కోడలు పద్మజ మృతి

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • కేక పుట్టిస్తున్న హైబ్రిడ్ కారు, ఛార్జ్ చేస్తే 1200 కిలోమీటర్లు, లక్షన్నర డిస్కౌంట్ కూడా

  • ఫౌజీ నుంచి ప్రభాస్ లుక్ లీక్, డార్లింగ్ కటౌట్ అదిరింది కదా

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam