ప్రతీ మధ్యతరగతి మానవుడి సాధారణ కోరిక సొంత ఇల్లు ఉండటమే. దాన్ని కట్టడం కోసం అతడు పడరాని పాట్లు పడతాడు. చివరకి అప్పులు చేయడానికి కూడా వెనకాడడు. అతడు ఇంత కష్ట పడడానికీ ఓ కారణం ఉంది. సమాజంలో ఒక వ్యక్తికి ఇల్లు ఉందంటే అతడికి ఇచ్చే గౌరవమే వేరు. దానికోసమైన చాలా మంది సొంత ఇల్లు ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇలా సొంత ఇల్లు కట్టుకోవాలి అనే వారికి కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ […]