SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Tripura Cm Performs Surgery On A Boy

10 ఏళ్ల బాలుడికి ఆపరేషన్‌ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి!

  • Written By: venkybandaru
  • Published Date - Thu - 12 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
10 ఏళ్ల బాలుడికి ఆపరేషన్‌ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి!

ఉన్నత చదువులు చదివి, మంచి హోదా కలిగిన ఉద్యోగాల్లో పని చేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇంజనీర్లు, డాక్టర్లు ఇలా చాలామంది రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటారు. అలాంటి వారిలో త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్‌ మానిక్‌ సాహా ఒకరు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు త్రిపుర మెడికల్‌ కాలేజీలో పని చేశారు. ఓరల్‌ అండ్‌ మాక్సిలోఫేషియల్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన వృత్తికి దూరమయ్యారు. అలాంటి ఆయన చాలా నెలల తర్వాత ఓ పిల్లాడికి ఆపరేషన్‌ చేశారు.

దవడ సంబంధ సమస్యతో బాధపడుతున్న ఓ 10 ఏళ్ల బాలుడికి ఆపరేషన్‌ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. త్రిపురకు చెందిన అక్షిత్‌ ఘోష్‌ అనే ఐదేళ్ల 10 ఏళ్ల పిల్లాడు ఐదవ తరగతి చదువుతున్నాడు. అక్షిత్‌ గత కొన్ని నెలలుగా దవడ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఇతడి సమస్య గురించి మాక్సిలోఫేషియల్‌ సర్జరీలో నిపుణుడైన ముఖ్యమంత్రి సాహాకు సమాచారం అందింది. దీంతో ఆయనే నేరుగా రంగంలోకి దిగారు. అక్షిత్‌కు ఆపరేషన్‌ చేశారు. చాలా నెలల తర్వాత ఆపరేషన్‌ చేస్తున్నప్పటికి ఆయన ఏమాత్రం తొణకలేదు. ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది. శుక్రవారం అక్షిత్‌ ఆసుపత్రినుంచి డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉంది. ఇక, ఈ ఆపరేషన్‌పై ముఖ్యమంత్రి సాహా మాట్లాడుతూ.. ‘‘ నాకు పెద్దగా తేడా ఏదీ అనిపించలేదు.

Tripura CM performs oral cystic lesion surgery on a 10-year-old

నేను చాలా ఏళ్లుగా త్రిపుర మెడికల్‌ కాలేజీలో ఆపరేషన్లు చేస్తున్నట్లుగానే అనిపించింది. చాలా గ్యాప్‌ తర్వాత ఆపరేషన్‌ చేస్తున్నా.. నా చేతులు వణకలేదని నా ఫ్రెండ్స్‌ చెబుతూ ఉన్నారు’’ అని పేర్కొన్నారు. పిల్లాడికి ఆపరేషన్‌ చేయటానికి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగటంపై సాధారణ జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందని అంటున్నారు. మరి, 10 ఏళ్ల బాలుడికి ఆపరేషన్‌ చేసిన త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి సాహా గొప్ప మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

#Tripura | Speaking to media after the procedure, CM @DrManikSaha2 said he did not face much difficulty even though he was in the OT after a long time.#eastStory #NorthEastIndia https://t.co/5XkXJYCfTq

— EastMojo (@EastMojo) January 11, 2023

Tags :

  • Manik Saha
  • Tripura
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rath Yatra: బ్రేకింగ్: ఆలయ రథానికి మంటలు.. ఆరుగురు భక్తుల దుర్మరణం!

బ్రేకింగ్: ఆలయ రథానికి మంటలు.. ఆరుగురు భక్తుల దుర్మరణం!

  • అసెంబ్లీలో బూతు వీడియోలు చూస్తూ దొరికిపోయిన ఎమ్మెల్యే..

    అసెంబ్లీలో బూతు వీడియోలు చూస్తూ దొరికిపోయిన ఎమ్మెల్యే..

  • త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు!

    త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు!

  • ప్రపంచ వారసత్వ  ప్రదేశాల జాబితాలోకి ప్రధాని మోదీ పుట్టిన గ్రామం!

    ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి ప్రధాని మోదీ పుట్టిన గ్రామం!

  • పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. 40 వేల వరకూ జీతం..

    పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. 40 వేల వరకూ జీతం..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam