ఉన్నత చదువులు చదివి, మంచి హోదా కలిగిన ఉద్యోగాల్లో పని చేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇంజనీర్లు, డాక్టర్లు ఇలా చాలామంది రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటారు. అలాంటి వారిలో త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మానిక్ సాహా ఒకరు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు త్రిపుర మెడికల్ కాలేజీలో పని చేశారు. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన వృత్తికి […]