SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Sania Mirza First Muslim Fighter Pilot In India

మహిళా ఫైటర్ పైలట్‌గా సానియా మీర్జా.. దేశంలోనే తొలి ముస్లిం మహిళ!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Fri - 23 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మహిళా ఫైటర్ పైలట్‌గా సానియా మీర్జా.. దేశంలోనే తొలి ముస్లిం మహిళ!

రాత్రిపూట ఫుల్లుగా తిని.. చల్లగా నిద్రలోకి జారుకుంటే.. బోలెడు కలలు మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. అందులో మనం చేయలేని పనంటూ ఏదీ ఉండదు. సీఎం, పీఎం పాత్రదారుల నుంచి మొదలుపెడితే.. ఆస్ట్రోనాట్ గా ఎదిగి అంతరిక్షంలోకి కూడా పయనిస్తుంటాం. కాకుంటే.. పొద్దున్నే లేవగానే.. అయ్యో ఇదంతా కలనా! అనుకుంటుంటాం. కానీ, మన కథలో ఓ వనిత ఇలానే కలలు కన్నది.. ఆ కలలను సాకారం కూడా చేసుకుంది. నేడు దేశంలోనే తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌గా చరిత్ర సృష్టించనుంది. ఆ వివరాలు..

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జసోవర్ గ్రామానికి చెందిన ఒక టీవీ మెకానిక్ కూతురే.. సానియా మీర్జా. తండ్రి సాధారణ టీవీ మెకానిక్, తల్లి గృహిణి. వీరి సంపాదన తాను అనుకున్న లక్ష్యాన్ని చేర్చలేదని ఆమెకు తెలుసు. కానీ, ఆ లక్ష్యాన్ని ఎన్నడూ మరువలేదు. 10వ తరగతి వరకు జసోవర్ గ్రామంలోనే చదివిన సానియా, అనంతరం పండిట్ చింతామణి దూబే కాలేజీలో ఇంటర్మీడియట్ చదివింది. ఆ పరీక్షా ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఈ విజయంపై ప్రసంగించిన ఆమె.. కష్టపడితే హిందీ మీడియం విద్యార్థులు కూడా విజయం సాధిస్తామనే నమ్మకానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ అని అందరిలో ధైర్యం నూరిపోసింది. ఈ విజయం ఆమెకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. తాను చిన్నప్పుడు కన్న కలలు గుర్తొచ్చాయి. ఎలాగైనా ఫైటర్ పైలట్ అవ్వాలనుకుంది.

Uttar Pradesh’s Sania Mirza to become India’s 1st Muslim woman fighter pilot

Sania has been selected to become a fighter pilot in the Indian Air Force & among women, her rank is 10th. pic.twitter.com/rpoViDrSb2

— Indian American Muslim Council (@IAMCouncil) December 23, 2022

దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫైటర్‌ పైలట్‌గా గుర్తింపు పొందిన అవని చతుర్వేది అడుగుజాడల్లో నడవాలనుకుంది.. నిరంతరం తన లక్ష్యాన్ని గుర్తుచేసుకుంటూ కష్టపడింది. గగన విహారమే కాక యుద్ధాలు కూడా చేయగలమని చూపించేందుకు ముందుకు వచ్చింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలో పాస్ అయ్యింది. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా సెలెక్ట్ అయ్యింది. దేశంలోనే మొదటి ముస్లిం యువతిగా రికార్డు బద్దలు కొట్టింది. అంతేకాదు ఉత్తర్ ప్రదేశ్ నుంచి తొలి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ కావడం విశేషం. ఈ నెల 27న సానియా పుణెలోని ఖడక్ వాస్లా నేషనల్ డిఫెన్స్‌ అకాడమీలో చేరనున్నారు.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2022 పరీక్షలో పురుషులు, మహిళలకు కలిపి మొత్తం 400 సీట్లు కేటాయించారు. ఇందులో మహిళలకు 19 సీట్లు. ఫైటర్ పైలట్‌లకు రెండు సీట్లు మాత్రమే రిజర్వ్ అయ్యాయి. తొలి ప్రయత్నంలో సీటు సాధించలేకపోయానని సానియా, రెండో ప్రయత్నంలో ఆ లక్ష్యాన్ని చేధించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ.. “భారత వాయుసేనలో చేరి యుద్ధ విమానం నడపాలన్నదే నా కల. అందుకు దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫైటర్‌ పైలట్‌గా గుర్తింపు పొందిన అవని చతుర్వేదిని రోల్‌ మోడల్ గా ఎంచుకున్నా. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో ప్రవేశం పొందా..” అని చెప్పుకొచ్చింది. ఈ వనిత సాధించిన విజయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Mirzapur’s Sania Mirza will became first Muslim woman fighter pilot after securing 149th rank in NDA exam

“I was very much inspired by Flight Lieutenant Avani Chaturvedi & seeing her I decided to join NDA. I hope younger generation will someday get inspired by me: Sania Mirza pic.twitter.com/6SMKIi2g5m

— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 22, 2022

Tags :

  • Fighter Pilot
  • national news
  • sania mirza
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam