రాత్రిపూట ఫుల్లుగా తిని.. చల్లగా నిద్రలోకి జారుకుంటే.. బోలెడు కలలు మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. అందులో మనం చేయలేని పనంటూ ఏదీ ఉండదు. సీఎం, పీఎం పాత్రదారుల నుంచి మొదలుపెడితే.. ఆస్ట్రోనాట్ గా ఎదిగి అంతరిక్షంలోకి కూడా పయనిస్తుంటాం. కాకుంటే.. పొద్దున్నే లేవగానే.. అయ్యో ఇదంతా కలనా! అనుకుంటుంటాం. కానీ, మన కథలో ఓ వనిత ఇలానే కలలు కన్నది.. ఆ కలలను సాకారం కూడా చేసుకుంది. నేడు దేశంలోనే తొలి ముస్లిం మహిళా ఫైటర్ […]