SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Indian Railways Introduces Baby Birth In Northern Railway

Indian Railways: చిన్న పిల్లల తల్లులకు శుభవార్త.. రైళ్లలో ‘బేబీ బెర్త్‌లు’

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 11 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Indian Railways: చిన్న పిల్లల తల్లులకు శుభవార్త.. రైళ్లలో ‘బేబీ బెర్త్‌లు’

అన్ని ప్రయాణాల్లోకెల్లా సౌకర్యవంతమైనది.. రైలు ప్రయాణం. అందుకే పిల్లాపాపలతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు ఎక్కువగా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. కానీ చిన్న పిల్లలతో వెళ్లే తల్లులు మాత్రం బెర్త్‌లో పడుకునే సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అందుకే మదర్స్‌ డే సందర్భంగా చిన్న పిల్లల తల్లులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ‘బేబీ బెర్త్‌’ను అందుబాటులోకి తెచ్చింది.

ప్రస్తుతం లక్నో – ఢిల్లీ మార్గంలో నడిచే లక్నో మెయిల్‌లో రెండు బెర్తులను ఏర్పాటు చేశారు. అయితే, బేబీ బెర్త్‌ కోసం ప్రత్యేకంగా రైల్వే ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదు. కొత్త సదుపాయం ప్రవేశపెట్టిన తర్వాత నవజాత శిశువులతో ప్రయాణించే మహిళలు సాఫీగా ప్రయాణం చేయొచ్చని రైల్వేశాఖ ట్వీట్‌ చేసింది. లక్నో మెయిల్‌లోని త్రీ-టైర్ ఏసీ కోచ్‌లో రెండు బెర్త్‌లతో పాటు బేబీ బెర్త్‌ను ప్రవేశపెట్టినట్లు రైల్వేశాఖ ట్వీట్‌లో ‘బేబీ బెర్త్‌’ ఫొటోను షేర్‌ చేసింది.

On Mother’s Day, Lucknow Divn of N.Rly. introduced a baby berth on experimental basis in Coach No.194129/B4, berth No 12 & 60. This will facilitate mothers travelling with their babies.

Join Our Whatsapp Channel

The fitted baby seat is foldable & secured with a stopper. @AshwiniVaishnaw @RailMinIndia pic.twitter.com/4jNEtchuVh

— Northern Railway (@RailwayNorthern) May 9, 2022

త్వరలోనే బేబీ బెర్త్‌ సదుపాయాన్ని ఇతర రైళ్లలోను వర్తింపజేయనున్నారు. ఈ సందర్భంగా లక్నో డివిజన్‌ డివిజనల్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ అతుల్‌ సింగ్‌ మాట్లాడుతూ బేబీ బెర్త్‌ను రైలు లోయర్‌ బెర్త్‌లో ఏర్పాటు చేశామని, అవసరం లేని సమయంలో బెర్త్‌ను కిందికి మడతపెట్టవచ్చని పేర్కొన్నారు. బెర్త్‌ను ఏర్పాటు చేసుకోవడం సులభమని చెప్పారు. 770 మిల్లీమీటర్ల పొడవు, 255 మిల్లీమీటర్ల వెడల్పు, 76.2 మిల్లీమీటర్ల ఎత్తు ఉండే.. ఈ బేబీ బెర్త్‌కు.. బెర్త్‌పైనున్న శిశువు సురక్షితంగా ఉండేలా పట్టీలు సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు.

బేబీ బెర్త్‌ గురించి మరిన్ని విషయాలు..

♦ఈ బెర్త్‌ లోయర్‌ బెర్త్‌ కిందకు మడిచిపెట్టి ఉంటుంది. కింది నుంచి పైకి లాగి పెద్ద బెర్త్‌కు సమానంగా వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి.
♦బేబీ బెర్త్‌ కిందికి వంగిపోకుండా కింద స్టీల్‌ లాక్‌లు ఉంటాయి. వాటిని మెయిన్‌ బెర్త్‌కు ఉన్న రంధ్రాల్లోకి నెట్టాలి. చిన్నారి పడిపోకుండా ఉండేందుకు బెల్టులు ఉంటాయి. ♦ప్రయాణం అయిపోయాక స్టీల్‌ లాక్‌లను తీసేసి మళ్లీ మెయిన్‌ బెర్త్‌ కిందికి మడతబెట్టాలి.
♦చిన్నారితో కలిసి ప్రయాణిస్తున్నామని బుకింగ్‌ సమయంలో చెబితే బెర్త్‌ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటారు.

It’s great if @RailMinIndia do this @AshwiniVaishnaw this will help mother&baby both. Recently we traveled to #Pune #Nagpur with our 1yr daughter & my wife could not sleep. Foldable #babyberth will be boon for both to have nice sleep. @narendramodi @DarshanaJardosh @drmpune pic.twitter.com/gTZw7rCvvi

— Manoj Pochat (@Manojpochat) May 10, 2022

ఇది కూడా చదవండి: Health Survey: సర్వేలో నమ్మలేని నిజాలు.. భర్తతో సె*కు నో చెబుతున్న 82% భార్యలు!

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • children
  • indian railways
  • latest national news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు..!

రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • మా తల్లే.. బిడ్డ పదే పదే ఏడుస్తుందని పాలకు బదులు ఆల్కాహాల్ పట్టింది

    మా తల్లే.. బిడ్డ పదే పదే ఏడుస్తుందని పాలకు బదులు ఆల్కాహాల్ పట్టింది

  • రైల్వే కొత్త నిబంధన! ఇకపై టికెట్ కొన్నా జరిమానా తప్పదు!

    రైల్వే కొత్త నిబంధన! ఇకపై టికెట్ కొన్నా జరిమానా తప్పదు!

  • వీడియో: ప్రాణాలను పణంగా పెట్టి కుక్క పిల్లను కాపాడిన చిన్నారులు..!

    వీడియో: ప్రాణాలను పణంగా పెట్టి కుక్క పిల్లను కాపాడిన చిన్నారులు..!

  • రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా?.. కారణం అదే?

    రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా?.. కారణం అదే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam