SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Bipin Rawat Full Details Of Iaf Mi 17v5 Helicopter

బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన హెలికాప్టర్‌ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Wed - 8 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన హెలికాప్టర్‌ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు!

ఫస్ట్‌ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ ఆఫ్‌ ఇండియా బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ తమిళనాడులోని కూనూరు అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాదంలో బిపిన్‌ రావత్‌ సతీమణి సహా 13 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. వెల్లింగ్టన్‌ లో లెక్చర్‌ ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ల్యాండ్‌ అయ్యేందుకు 5 నిమిషాల ముందు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సైన్యానికి సంబంధించిన హెలికాప్టర్లు, విమానాలు కూలిన ఘటనలు చూశాం. కానీ, సీడీఎస్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలడంతో అసలు కారణాలను కనుగొనేందుకు ఎయిర్‌ ఫోర్స్‌ దర్యాప్తు మొదలు పెట్టింది. బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన MI-17V5        ఎంత వరకు సురక్షితమో పరిశీలిద్దాం.

CDS General Bipin Rawat is battling for his life in Military Hospital, Wellington. Please pray for his speedy recovery 🙏🏽 pic.twitter.com/3bBQaQ3z7Y

— Shikha Dhariwal (@ShikhaaDhariwal) December 8, 2021

bipin rawatసీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన MI-17V5 హెలికాప్టర్‌ ఎంతో సురక్షితమైనదిగా పేరుంది. MI సిరీస్‌ లోనే అత్యంత భద్రత కలిగినదిగా పేరొందడంతో.. దేశంలో వీవీఐపీలు, వీఐపీల పర్యటనలకు దీనినే వాడుతున్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ పర్యటనలకు కూడా దీనినే వాడుతున్నారు. సైనిక రవాణాకు వినియోగించే MI8 నుంచి ఈ హెలికాప్టర్‌ ను అభివృత్ధి చేశారు. ఎలాంటి వాతావరణంలోనైనా ప్రాయణించగలగడం దీని ప్రత్యేకత. ఎడరాలు, అడవులు, సముద్రాలపై సురక్షితంగా ప్రయాణించేలా తయారు చేశారు. సహాయ చర్యల్లోనూ దీనిని వినియోగిస్తారు. కమాండోలను జార విడిచేందుకు కూడా దీనిని వినియోగిస్తారు. ఇది దాదాపు 36 మంది సైనికులు లేదా 4.5 టన్నుల బరువును రవాణా చేయగలదు. దీనిలో మరో ప్రత్యేకత ఏంటంటే ఇంధన ట్యాంక్‌ పేలినా కూడా మంటలు వ్యాపించకుండా ఏర్పాటు చేసి ఉంటాయి. పాలీయూరేథీన్‌ అనే సింథటిక్‌ ఫోమ్‌ రక్షణ కవచంగా ఉంటుంది. ఇది గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

“MI-17 is almost like the AK-47 of the helicopter world. It’s Russian-made and has been around forever…The IAF helicopter pilots are some of the most revered in the world because of the areas they operate in,” says Former RAF Pilot @mikeykaynyc#BipinRawat #CDSRawat pic.twitter.com/4loeqA0pAk

— WION (@WIONews) December 8, 2021

రష్యాకు చెందిన రోసోబోర్న్‌ ఎక్స్‌ పోర్టు నుంచి 80 హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. 2008 నుంచి 2013 కల్లా 80 హెలికాప్టర్లను డెలివరీ చేశారు. ఆ తర్వాత కూడా 71 హెలికాప్టర్లను కొనుగోలు చేసే ప్రక్రియ జరిగింది. చివరిసారి 2018లో ఈ హెలికాప్టర్‌ భారత్‌ కు అందింది. ఈ హెలికాప్టర్‌ ప్రమాదాల్లో చిక్కుకోవడం చాలా అరుదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు భారీ ప్రమాదాలేవీ సంభవించలేదని చెప్తున్నారు. బాలాకోట్‌ దాడుల తర్వాతి ఘటనల్లో దేశ గగనతల రక్షణ వ్యవస్థ పొరపాటును ఈ హెలికాప్టర్‌ ను కాల్చింది.

Tags :

  • Bipin Rawat
  • Helicopter Crash
  • Indian Air Force
  • indian army
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సైనికుల కోసం ప్రత్యేకమైన రాఖీ.. ఏకంగా 27 అడుగుల పొడవు.. వీర జవాన్ల చిత్రాలతో..

సైనికుల కోసం ప్రత్యేకమైన రాఖీ.. ఏకంగా 27 అడుగుల పొడవు.. వీర జవాన్ల చిత్రాలతో..

  • పంటపొలంలో పడ్డ యుద్ధవిమాన ట్యాంకర్! ఎక్కడంటే?

    పంటపొలంలో పడ్డ యుద్ధవిమాన ట్యాంకర్! ఎక్కడంటే?

  • సీమా కేసులో ట్విస్ట్.. ఇండియాకి వచ్చే ముందు మిలటరీ ఆఫీసర్లకు ఫ్రెండ్ రిక్వస్ట్‌లు..

    సీమా కేసులో ట్విస్ట్.. ఇండియాకి వచ్చే ముందు మిలటరీ ఆఫీసర్లకు ఫ్రెండ్ రిక్వస్ట్‌లు..

  • ఈ ఆర్మీ ఆఫీసర్ ఎవరో తెలుసా? మెగా హీరోతో నటించిన స్టార్ హీరోయిన్ సోదరి..

    ఈ ఆర్మీ ఆఫీసర్ ఎవరో తెలుసా? మెగా హీరోతో నటించిన స్టార్ హీరోయిన్ సోదరి..

  • ఉచితంగా బీటెక్ చేస్తూ నెలకు స్టైపెండ్ రూ. 56 వేలు పొందొచ్చు! ఆపై రూ. లక్ష జీతం!

    ఉచితంగా బీటెక్ చేస్తూ నెలకు స్టైపెండ్ రూ. 56 వేలు పొందొచ్చు! ఆపై రూ. లక్ష జీతం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam