SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Bengaluru Doctor Cpr Save Man Life Who Collapsed With Heart Attack At Ikea

వీడియో: ఐకియాలో గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి.. సీపీఆర్‌ చేయడంతో!

  • Written By: Dharani
  • Published Date - Sat - 31 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: ఐకియాలో గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి.. సీపీఆర్‌ చేయడంతో!

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా.. గుండెపోటుకు గురవుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు సైతం.. ఉన్నట్లుండి మృత్యువాత పడుతున్నారు. ఏమైంది.. ఏంటి అని తేరుకునేలోపే చనిపోతున్నారు. ఈ రోజు ఉదయం ఎస్‌యూవీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో.. యాక్సిడెంట్‌ జరిగి.. సుమారు 10 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇలా ఎవరైనా సడెన్‌గా గుండెపోటుతో కుప్పకూలితే.. అలాంటి వారికి వెంటనే కార్డియో పల్మనరీ రిసిటేషన్‌.. అంటే సీపీఆర్‌ చేస్తే బతికే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. తాజాగా కార్డియాక్‌ అటాక్‌కు గురైన వ్యక్తికి.. సీపీఆర్‌ చేసి బతికించిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..

ఈ సంఘటన బెంగళూరు, ఐకియా షాపింగ్‌ మాల్‌లో గురువారం(డిసెంబర్‌ 29) చోటు చేసుకుంది. షాపింగ్‌ చేస్తుండగా ఓ వ్యక్తి ఉన్నట్లుండి గుండెపోటుతో కుప్పకూలాడు. దాంతో అతడికి ఏమైందో అర్థం కాక.. అక్కడున్న వారు భయపడ్డారు. అయితే బాధితుడి అదృష్టం బాగుండి.. అదే రోజు.. ఓ డాక్టర్‌ షాపింగ్‌ కోసం మాల్‌కి వచ్చాడు. విషయం తెలిసిన వెంటనే పరుగున బాధితుడి దగ్గరకు వెళ్లి సీపీఆర్‌ చేయసాగాడు. అలా 10 నిమిషాల పాటు బాధితుడి ఛాతిపై.. చేతితో నొక్కుతూ.. ఉండటంతో.. అతడి ప్రాణాలు కాపాడగలిగాడు

ఇందుకు సంబంధించిన వీడియోని సదరు డాక్టర్‌ కొడుకు ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో ప్రసుత్తం ఇది వైరలవుతోంది. ‘‘మా నాన్న ఒకరి జీవితాన్ని కాపాడాడు. బాధితుడి అదృష్టం బాగుండి మానాన్న ఈ రోజు షాపింగ్‌ కోసం మాల్‌కి వచ్చాడు. డాక్టర్లందరూ చల్లగా ఉండాలి’’ అంటూ.. బాధితుడికి సీపీఆర్‌ చేసిన వీడియోని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. డాక్టర్‌ చేసిన పనికి నెటిజనులు.. అతడిని ప్రశంసిస్తున్నారు. సకాలంలో స్పందించి.. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడం గ్రేట్‌ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

My dad saved a life. We happen to be at IKEA Bangalore where someone had an attack and had no pulse. Dad worked on him for more than 10 mins and revived him. Lucky guy that a trained orthopedic surgeon was shopping in the next lane. Doctors are a blessing. Respect !!! pic.twitter.com/QXpXTMBOya

— Rohit Dak (@rohitdak) December 29, 2022

Tags :

  • bengaluru
  • CPR
  • heart attack
  • IKEA
  • Video Viral
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: మెట్రోలో యువతి చేసిన పని చూసి షాక్ తిన్న ప్రయాణికులు!

వీడియో: మెట్రోలో యువతి చేసిన పని చూసి షాక్ తిన్న ప్రయాణికులు!

  • భార్య, బిడ్డను చంపి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్

    భార్య, బిడ్డను చంపి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్

  • గుండెపోటుకు గురైన సినీ నిర్మాత!

    గుండెపోటుకు గురైన సినీ నిర్మాత!

  • మాటలకందని విషాదం.. గుండెపోటుతో అన్నదమ్ములు మృతి

    మాటలకందని విషాదం.. గుండెపోటుతో అన్నదమ్ములు మృతి

  • గుండెపోటుకు గురైన చైనీయుడు.. తెగించి మరీ ప్రాణాలు కాపాడిన భారత్..

    గుండెపోటుకు గురైన చైనీయుడు.. తెగించి మరీ ప్రాణాలు కాపాడిన భారత్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam