ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా.. గుండెపోటుకు గురవుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు సైతం.. ఉన్నట్లుండి మృత్యువాత పడుతున్నారు. ఏమైంది.. ఏంటి అని తేరుకునేలోపే చనిపోతున్నారు. ఈ రోజు ఉదయం ఎస్‌యూవీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో.. యాక్సిడెంట్ జరిగి.. సుమారు 10 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇలా ఎవరైనా సడెన్‌గా గుండెపోటుతో కుప్పకూలితే.. అలాంటి వారికి వెంటనే కార్డియో పల్మనరీ రిసిటేషన్.. అంటే సీపీఆర్ చేస్తే బతికే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. […]
భారత దేశంలో ఉంటూ కొంత మంది కొన్ని సందర్భాల్లో జాత్యహంకార దోరణితో ప్రవర్తిస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి ఘటన హైదారాబాద్ లో ఒకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని ఐకియా స్టోర్ కి వచ్చిన మణిపూర్ జంట తమను ఆపి అవమానించారని ట్విట్టర్ వేధికగా ఆవేదన వ్యక్తం చేశారు. హైదారాబాద్ లో ని ఐకియా స్టోర్స్ లో వస్తువులు కొనుగోలు చేసి తిరిగి వెళ్తున్న సమయంలో తమను ఆపివేశారని […]
స్వీడన్ కు చెందిన ప్రముఖ ఫర్నిచర్ సంస్థ ఐకియా గురించి తెలియని వారుండరు. ఐకియా బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధనిక వర్గాల్లో ఈ సంస్థ ఉపకరణాలు బాగా పాపులర్ అయ్యాయి. భారతదేశంలో తన తొలి అతి పెద్ద స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకి ప్రపంచ వ్యాప్తంగా అనేక స్టోర్లు ఉన్నాయి. అయితే రష్యాలో ఉన్న తన స్టోర్లను మూసేస్తున్నట్లు ఐకియా సంస్థ తాజాగా ప్రకటించింది. రష్యా, ఉక్రెయిన్ పై గత కొన్ని […]