SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Several Passengers Injured In Turbulent Flight Across Atlantic

వీడియో: గాలిలో గింగిరాలు తిరిగిన విమానం.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 22 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: గాలిలో గింగిరాలు తిరిగిన విమానం.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

విమాన ప్రయాణం చేయాలని, మబ్బుల చాటున ఆకాశంలో విహరించాలని అందరకి సరదానే. గాల్లో తేలియాడుతూ.. తక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉండటం వల్ల అలా కలలు కనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా ఎన్నో ఆశలతో విమానం ఎక్కిన ప్రయాణికులకు, అది కాస్తా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆకాశంలో ఉండగానే విమానం గింగిరాలు తిరగడంతో ప్రయాణికుల ముక్కులు, మూతులు పగిలాయి. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అర్జెంటీనాకు చెందిన ఎయిరోలినియస్ అర్జెంటీనాస్ R1133 విమానం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నుంచి బ్యూనస్ ఎయిర్స్ కు బయలుదేరింది. మాడ్రిడ్ లో టేకాఫ్ అయిన విమానం అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా బ్యూనస్ ఎయిర్స్ కు వెళ్తోంది. ఈ సమయంలో విమానంలో 271 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ఉన్నారు. అలా వెళ్తుండగా ఒక్కసారిగా భారీ కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు ముక్కులు, మూతులు పగలకొట్టుకోగా, మరికొందరు విమానం ఎక్కడ కూలిపోతుందో అన్న భయంతో బిక్కు బిక్కు మంటూ గడిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఈ నెల అక్టోబర్ 18న చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Bueno pues hubieron unas turbulencias en las que no nos avisaron para ponernos el cinturón y todo el mundo salió volando. Hasta las azafatas por el pasillo.

Estos desperfectos en el avión están hechos con la cabeza. Las últimas 7 horas de vuelo una puta pesadilla. https://t.co/xXdzxYEXmO pic.twitter.com/g5wwmigeWL

— Adrianceitor (@adrianceitor_) October 19, 2022

అయితే.. సిబ్బంది, సీట్ బెల్ట్ ధరించాలని మమ్మల్ని అప్రమత్తం చేయలేదు.. విమానం ఒక్కసారిగా ఊగిపోవడం మొదలైంది. అలానే చాలాసేపు కుదిపేసింది. దీంతో ఒక్కసారిగా అంతా చెల్లాచెదురై పడిపోయాం అని ఓ ప్రయాణికుడు వెల్లడించారు. ఈ ఘటనలో విమాన సిబ్బందికి సైతం గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత బ్యూనస్ ఎయిర్స్ లోని ఎజయిజా విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయ్యాక గాయపడిన వాళ్లకు చికిత్స అందించారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై విచారణ సాగుతోంది.

Tags :

  • Argentina
  • flight
  • international
  • spain
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: గాల్లో ఉండగానే తెరుచుకున్న ఎమర్జెన్సీ డోర్.. విమానంలో పాప్ సింగర్!

వీడియో: గాల్లో ఉండగానే తెరుచుకున్న ఎమర్జెన్సీ డోర్.. విమానంలో పాప్ సింగర్!

  • భార్యల కోసం ఫ్రీ యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వం! ఇక భర్త ఇల్లాలు చెప్పింది చేయాల్సిందే..

    భార్యల కోసం ఫ్రీ యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వం! ఇక భర్త ఇల్లాలు చెప్పింది చేయాల్సిందే..

  • గదిలో 3 రోజులు ప్రియుడుని బంధించిన ప్రియురాలు! మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా టార్చర్!

    గదిలో 3 రోజులు ప్రియుడుని బంధించిన ప్రియురాలు! మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా టార్చర్!

  • విమానంలో కొట్టుకున్న మహిళా ప్యాసింజర్‌లు.. నలుగురు అరెస్ట్

    విమానంలో కొట్టుకున్న మహిళా ప్యాసింజర్‌లు.. నలుగురు అరెస్ట్

  • Cave: 500 రోజులు గుహలో ఒంటరిగా ఉన్న మహిళ.. బయటకు వచ్చి ఎలా ఉందంటే..

    500 రోజులు గుహలో ఒంటరిగా ఉన్న మహిళ.. బయటకు వచ్చి ఎలా ఉందంటే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam