SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Google Parent Alphabet Inc Lay Off 12000 Employees

12 వేల మందిని తొలగించిన గూగుల్.. సారీ చెప్పిన ‘సుందర్ పిచాయ్’

  • Written By: Govardhan Reddy
  • Updated On - Fri - 20 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
12 వేల మందిని తొలగించిన గూగుల్.. సారీ చెప్పిన ‘సుందర్ పిచాయ్’

ఐటీ.. చాలా మందికి ఇదో కలల ఉద్యోగం. అందమైన సహోద్యోగులు, ఆకర్షణీయమైన జీతం, ఏసీ గదులు, వీకెండ్ పార్టీలు, విదేశీ టూర్లు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే దీని గురుంచి చెప్పడానికి చాలా ఉందనుకోండి. ఈ కారణాలే యువత పెద్ద సంఖ్యలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలపై ఆసక్తి చూపడానికి కారణం. అందులోనూ.. గూగుల్ లో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కన్నా ఎక్కువగా భావిస్తారని నానుడి ఉంది. ఉద్యోగులను ఎంతో గౌరవంగా చూస్తారని, ఉద్యోగులకు సకల సదుపాయాలు ఉంటాయని మాటలు వినిపిస్తుంటాయి. అలాంటి గూగుల్ సంస్థ ఉద్యోగులకు కోలుకోలేని షాకిచ్చింది. 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులకు సారీ చెపుతూ ఈ-మెయిల్‌లో సమాచారం అందించారు.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం భయాలు ఐటీ ఉద్యోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మాంద్యం భయాల కారణంగా టెక్ సంస్థలన్నీ ఖర్చులు తగ్గించుకోవడానికి చూస్తున్నాయి. భారీ ప్యాకేజీలు, నిర్వహణ కారణాలు చూపిస్తూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఎంప్లాయిస్ కు పింక్ స్లిప్పులు ఇస్తుండగా.. తాజాగా గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఆ లిస్టులో చేరింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో పనిచేస్తున్న12వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటన చేసింది. ఈ నిర్ణయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఉద్యోగం నుంచి తొలగించనున్న వారి సంఖ్య ఆల్ఫాబెట్ మొత్తం ఉద్యోగుల్లో 6శాతం ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

కాగా, ఉద్యోగుల పనితీరు ఆధారంగా తొలగించేందుకు గూగుల్ గతేడాది ఓ సర్వే కూడా చేసినట్టు సమాచారం. నిజానికి గూగుల్ సంస్థ ఉద్యోగుల తొలగింపు విషయంలో గత కొంతకాలంగా జోరుగానే ప్రచారం సాగింది. ఇప్పుడు అది వాస్తవమయ్యింది. గూగుల్ ప్రత్యర్థి కంపెనీ మైక్రోసాఫ్ట్ 10వేల మంది ఉద్యోగులను తొలగించిన కొన్ని రోజులకే గూగుల్ ఈ ప్రకటన చేయడం విశేషం. తొలగించనున్న 12 వేల మందిలో రిక్రూట్ మెంట్, కార్పొరేట్ ఫంక్షన్స్, ఇంజనీరింగ్, ప్రొడక్ట్ టీమ్ సభ్యులు ఎక్కువుగా ఉన్నారు. విధుల నుంచి తొలగించనున్న ఉద్యోగులకు ఇప్పటికే ఈ మెయిల్ పంపినట్లు ఆల్ఫాబెట్ ప్రకటించింది. స్థానిక చట్టాల కారణంగా కొన్ని దేశాల్లో ఈ నిర్ణయం అమలు ఆలస్యం కావచ్చని తెలిపింది. ఇక కాస్ట్ కట్టింగ్ లో భాగంగా ట్విట్టర్ ఇప్పటి వరకు 50శాతం ఉద్యోగుల్ని ఇంటికి పంపగా, మైక్రోసాఫ్ట్ 10వేలు, అమెజాన్ 18వేలు, మెటా 11 మంది ఉద్యోగులను తొలగించాయి.

Google just announced to layoff 12,000 ppl, or 6% of its staff. This is the largest-ever job cut in it’s history.

According to the reports, the reductions will cut across all of Alphabet’s units & company’s core business would be more heavily affected. #Google #layoffs pic.twitter.com/Ma023sTcID

— Kamlakant Tripathi (@kkt_tweet) January 20, 2023

Tags :

  • Alphabet
  • google
  • international news
  • Layoffs
  • Software Jobs
  • sundar pichai
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

  • అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

    అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

  • వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

    వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

  • మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

    మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

  • ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

    ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam