సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో ప్రతిది కూడా ఇట్టే తెలిసిపోతుంది. ఇలా ఎన్నో రకాల వీడియోలు అందరికి చేరడంతో క్షణాల్లోనే వైరల్ గా మారుతున్నాయి. అయితే తాజాగా ఓ వీడియో సైతం నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. అదేం వీడియో అంటారా? నడిరోడ్డుపై ఇద్దరు అమ్మాయిలు పిచ్చ పిచ్చగా జుట్టు పట్టి మరీ కొట్టుకుంటున్నారు. ఈ సీన్ ను చూసిన పక్కన ఉన్న వారంత వారిని విడిపించే ప్రయత్నం చేశారు. కానీ విడిపించబోయిన వారిని సైతం కాళ్లతో తంతున్నారు.
ఇక ఎట్టకేలకు కొందరు కలగజేసుకుని వారిని విడిచిపించారు. ఇలా ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడాన్ని అక్కడున్న కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారుతోంది. అయితే ఇది మధ్యప్రదేశ్ లోని ఓ కోచింగ్ సెంటర్ లో జరిగినట్లుగా తెలుస్తోంది. వారిద్దరూ ఒకే సెంటర్ లో కోచింగ్ తీసుకుంటున్నారట. కాగా వీరిద్దరి ఏ విషయంలో చేడిందో తెలియదు కానీ మొత్తానికి పిచ్చ పిచ్చగా కొట్టుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇలా నడి రోడ్డుపై కొట్టుకుంటున్న అమ్మాయిలు ఏ విషయం గురించి కొట్టుకుంటున్నారని మీరు భావిస్తున్నారు. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
What’s wrong with Nibbies nowadays??🤦♂️
They started fighting soon after leaving the coaching center.
Jarur Coaching me kuch panga hua hoga💔#ViralVideo #KRKArrested #BoycottBrahmastra pic.twitter.com/NalOcuVyuw— देशी छोरा (@Deshi_Indian01) August 30, 2022