SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Central Government Of India Received 148599 Crore Gst Revenue In The Month Of July

GSTతో ఒక్క నెలకే రూ.1,48,995 కోట్ల ఆదాయం ఆర్జించిన కేంద్ర ప్రభుత్వం

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 1 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
GSTతో ఒక్క నెలకే రూ.1,48,995 కోట్ల ఆదాయం ఆర్జించిన కేంద్ర ప్రభుత్వం

గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌(జీఎస్‌టీ)తో కేంద్ర ప్రభుత్వానికి ఒక్క జులై నెలలోనే భారీ ఆదాయం సమకూరింది. రూ.1,48,955 కోట్లు జులై నెలలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరింది. కాగా గతేడాది ఇదే జులై నెలలో వచ్చిన జీఎస్టీ రెవెన్యూ కంటే ఇది 28 శాతం అధికమని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కాగా.. జూన్ 28 నుంచి 29 వరకు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో పలు రకాల వస్తువులపై కొత్తగా జీఎస్టీ మోపిన విషయం తెలిసిందే. దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగాయి. ఈ ధరల పెరుగుదలతో కేంద్రానికి అధిక ఆదాయం సమకూరింది.

జీఎస్టీ కౌన్సిల్‌ 47వ సమావేశంలో పలు రకాల స్లాబులను సవరించడంతో పాటు కొత్తగా కొన్నిరకాల వస్తు సేవలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. వాటిలో ముఖ్యమైనవి.. ప్యాక్ చేసి విక్రయించే ఆహార ఉత్పత్తులు అనగా తినుబండారాలు, అప్పడాలు, జంతికలు, మిక్చర్, ఆటా పిండి, పెరుగుపై జీఎస్టీ విధించారు. అలాగే ఆసుపత్రుల్లో రూ.5,000కు మించిన రూమ్ రెంట్‌పై కొత్తగా 5 శాతం జీఎస్టీ వేశారు. ఇప్పటి వరకు వీటిపై ఎలాంటి జీఎస్టీ లేదు.

modi

అలాగే టెట్రా ప్యాక్ లపై 18 శాతం జీఎస్టీ మోపారు. బ్యాంకులు చెక్కుల జారీ కోసం వసూలు చేసే చార్జీపై 18 శాతం జీఎస్టీ వడ్డించారు. మ్యాప్‌లు, చార్ట్‌లు, అట్లాస్‌లపైనా 12 శాతం జీఎస్టీ విధించిన విషయం తెలిసిందే. ఇక ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్.. చాకులు, పేపర్లను కత్తిరించే చాకులు, పెన్సిల్ షార్ప్ నర్లు, ఎల్ఈడీ ల్యాంపులపై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి పెంచారు. సోలార్ వాటర్ హీటర్లపై ఇప్పటి వరకు 5 శాతం జీఎస్టీ ఉండగా 12 శాతానికి పెంచారు.

అంతేకాకుండా రహదారులు, వంతెనలు, రైల్వేలు, మెట్రోలు, అఫ్లూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు సంబంధించి కాంట్రాక్టు పనులు, శ్మశాన వాటిక సేవలపై 12 శాతం ఉన్న జీఎస్టీని 18 శాతానికి పెంచారు. ఈ పెంచిన జీఎస్టీ జులై నెలలో అమలులోకి రావడంతో.. ఆ నెలలో కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ రెవెన్యూ భారీగా వచ్చిందని ఆర్థిక నిపుణుల తెలుపుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

The gross GST revenue collected in the month of July 2022 is Rs 1,48,995 crores, the second highest ever & 28% higher than the revenues in the same month last year, says Ministry of Finance.

— ANI (@ANI) August 1, 2022

ఇది కూడా చదవండి: ఆ 14 వస్తువులను ఇలా కొంటే GST ఉండదు: నిర్మలా సీతారామన్

Tags :

  • bjp
  • Gst
  • narendra modi
  • Nirmala Sitharaman
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సేల్స్ వుమన్ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఈమెను గుర్తు పట్టారా?

సేల్స్ వుమన్ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఈమెను గుర్తు పట్టారా?

  • సోనియాని మర్యాదపూర్వకంగా పలకరించిన ప్రధాని మోదీ!

    సోనియాని మర్యాదపూర్వకంగా పలకరించిన ప్రధాని మోదీ!

  • మణిపూర్ నిందితులకు ఉరిశిక్ష?.. రగిలిపోతున్న యావత్ దేశం

    మణిపూర్ నిందితులకు ఉరిశిక్ష?.. రగిలిపోతున్న యావత్ దేశం

  • మీ ఆదాయం ఈలోపు ఉంటే పన్ను కట్టాల్సిన అవసరం లేదు.. నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

    మీ ఆదాయం ఈలోపు ఉంటే పన్ను కట్టాల్సిన అవసరం లేదు.. నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

  • వినియోగదారులకు శుభవార్త.. ఈ వస్తువుల ధరలు తగ్గాయి..

    వినియోగదారులకు శుభవార్త.. ఈ వస్తువుల ధరలు తగ్గాయి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam