SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Youtuber Ttf Vasan Hits Bike With His Car

యాక్సిడెంట్ చేసి ఎస్కేప్ అయిన యాక్టర్! వీడియో వైరల్

టీటీఎఫ్ వాసన్ తమిళనాట యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుని, ‘మండల్ వీరన్’ అనే సినిమాలో ఏకంగా హీరోగా నటించే ఛాన్స్ అందుకున్నాడు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంటాడు వాసన్.

  • Written By: Chandra Shekar
  • Published Date - Thu - 6 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
యాక్సిడెంట్ చేసి ఎస్కేప్ అయిన యాక్టర్! వీడియో వైరల్

నిత్యం రోడ్డు ప్రమాదాల వార్తలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇంట్లో నుండి అడుగు బయట పెడితే, సేఫ్‌గా తిరిగొస్తామనే గ్యారెంటీ లేదు. మనం జాగ్రత్తగానే ఉన్నా, ప్రమాదం ఎటు నుంచి పొంచి వస్తుందో ఊహించలేం. కళ్లు తెరిచిలోగా, క్షణాల్లో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇటీవల కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ బంధువు, శాండల్‌వుడ్ యంగ్ యాక్టర్ సూరజ్ కుమార్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతని కుడి కాలు నుజ్జు నుజ్జు అవడంతో తీసెయ్యవలసి వచ్చింది. ఇప్పుడు ఓ యూట్యూబర్ యాక్సిడెంట్ చేసి, ఎస్కేప్ అయిన న్యూస్ రీసెంట్‌గా వెలుగులోకి వచ్చింది. టీటీఎఫ్ వాసన్ తమిళనాట యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుని, ‘మండల్ వీరన్’ అనే సినిమాలో ఏకంగా హీరోగా నటించే ఛాన్స్ అందుకున్నాడు.

ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా వాసన్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంటాడు. ఆ మధ్య బైక్ మీద ఓవర్ స్పీడ్‌తో వెళ్తూ పోలీసుల చేత చివాట్లు తిన్నాడు. ఇప్పుడు కారులో వేగంగా వెళ్తూ డివైడర్‌ని ఢీ కొట్టడంతో కారు అదుపుతప్పి ముందరున్న బైక్‌ని ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి కింద పడడంతో గాయాలయ్యాయి.

కార్ ముందు భాగం కొద్దిగా డ్యామేజ్ అయింది. అయితే సంఘటన జరగ్గానే భయపడిపోయిన వాసన్, తన కార్‌ని అక్కడే వదిలేసి ఆటో ఎక్కి పారిపోయాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన వాసన్ మీద ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.

Join Our Whatsapp Channel

Tags :

  • road accident
  • Tamil Actor
  • Tollywood Movie News
  • TTF Vasan
  • Youtuber TTF Vasan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

డ్రైవర్ నిద్రమత్తు.. డివైడర్‌ను ఢీకొన్న కారు!

పెళ్లింట పెను విషాదం!నలుగురు మృతి!

  • ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు యాక్సిడెంట్, అసలు ఏం జరిగిందంటే?

    తిరుమల దర్శనం నుంచి వస్తుండగా ప్రమాదం.. బల్మూరి వెంకట్ కారు నుజ్జునుజ్జు!

  • ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారును ఢీకొట్టిన లారీ..

    మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. చేవెళ్లలో బోల్తా పడ్డ ఆర్మీ వాహనం

    చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా.. 14 మంది జవాన్లకు గాయాలు.. 8 మంది పరిస్థితి విషమం!

  • పొగ మంచు కారణంగా హైవేపై 50 వాహనాలు ఢీ.. 10 మంది దుర్మరణం

    పొగమంచుతో ఘోర ప్రమాదం.. ఒకేసారి 50 వాహనాలు ఢీ.. 10 మంది మృతి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఒక్క తప్పుతో మీ అకౌంట్ హ్యాకర్ల చేతిలోకి.. కేంద్రం వార్నింగ్!

  • ప్రేమజంటపై కర్రలతో దాడి.. 8 మంది మైనర్లకు పోలీసుల మాస్ ట్రీట్‌మెంట్!

  • పెళ్లి వేడుకలో భారీ చోరీ.. CCTVలో షాకింగ్ దృశ్యాలు

  • ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. ఇద్దరు డాక్టర్లపై రోగి దాడి.. వైద్యుల ఆందోళన!

  • త్రిష పొలిటికల్ ఎంట్రీకి తొలి అడుగు?

  • బంగారం ధరలకు భారీ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధరలు!

  • పుట్టపర్తిలో అపురూప దృశ్యం.. బాల సాయి రూపంలో చిన్నారి.. భక్తుల ఆనందం!

Most viewed

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • వరంగల్‌లో తీవ్ర విషాదం.. అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం.. పెంపుడు కుక్కకు విషం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam