SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Upasana Gave Clarity On Her Delivery Rumours Tweet Goes Viral

ఉపాసన డెలివరీపై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు!

మెగా కోడలు ఉపాసన గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా.. అపోలో హాస్పిటల్స్ కి మేనేజర్ గా కూడా ఉపాసన అందరికీ సుపరిచితురాలే. ఇటీవలే ప్రెగ్నన్సీ కబురుతో గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన.. ప్రస్తుతం హస్బెండ్ రామ్ చరణ్ తో విలువైన సమయాన్ని ఆస్వాదిస్తోంది. ప్రెగ్నెన్సీతో ఉన్న ఉపాసన డెలివరీ గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 28 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఉపాసన డెలివరీపై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు!

మెగా కోడలు ఉపాసన గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా.. అపోలో హాస్పిటల్స్ కి మేనేజర్ గా కూడా ఉపాసన అందరికీ సుపరిచితురాలే. ఓవైపు మెగా కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటుంటారు. ఇటీవలే ప్రెగ్నన్సీ కబురుతో మెగా ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన.. ప్రస్తుతం హస్బెండ్ తో విలువైన సమయాన్ని ఆస్వాదిస్తోంది. ఇలాంటి తరుణంలో.. ప్రెగ్నెన్సీతో ఉన్న ఉపాసన డెలివరీ గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఉపాసన డెలివరీ ఇండియాలో కాదు.. విదేశాలలో అంటూ కొన్ని పుకార్లు ఊపందుకున్నాయి. దీంతో తాజాగా డెలివరీ రూమర్స్ పై మెగా కోడలు క్లారిటీ ఇచ్చేసింది. తాను ఇండియాలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తేల్చి చెప్పేసింది. రీసెంట్ అమెరికా వెళ్లిన చరణ్.. గుడ్ మార్నింగ్ అమెరికా ప్రోగ్రామ్ లో పాల్గొని సందడి చేశాడు. ఈ క్రమంలో ప్రోగ్రాం మెడికల్ కరస్పాండెంట్, గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ తో చరణ్ పర్సనల్ విషయాలు కూడా మాట్లాడాడు. ఉపాసన కొన్ని రోజులు అమెరికాలో ఉంటుందని.. ఆమెకు మీరు అందుబాటులో ఉంటే బాగుంటుందని చరణ్.. జెన్నిఫర్ ఆస్టన్ కి సూచించారు.

చరణ్ మాటలకు జెన్నిఫర్ స్పందిస్తూ.. మీ ఫస్ట్ బేబీని దగ్గరుండి డెలివరీ చేయడం తనకెంతో గౌరవమని, అందుకోసం ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటానని చెప్పింది. దీంతో జెన్నిఫర్ మాటలను దృష్టిలో పెట్టుకొని.. కొంతమంది సోషల్ మీడియాలో ఉపాసన డెలివరీ అమెరికాలో జరగుతుందంటూ ప్రచారం చేశారు. దీనిపై స్పందిస్తూ ఉపాసన తాజాగా ట్వీట్ పెట్టారు. “డాక్టర్ జెన్నిఫర్ ఆస్టన్ మీరు చాలా స్వీట్. మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నా. దయచేసి మీరు మా అపోలో హాస్పిటల్స్ ఫ్యామిలీలో భాగమవ్వండి. ఇక్కడి వైద్యులు సుమన మనోహర్, రూమా సిన్హాతో కలిసి మా బేబీని డెలివరీ చేయండి” అంటూ ట్వీట్ లో పేర్కొంది. ప్రస్తుతం ఉపాసన ట్వీట్ నెట్టింట వైరల్ కాగా.. హమ్మయ్య చరణ్, ఉపాసనల మొదటి బిడ్డ ఇండియాలో పుట్టబోతుందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు మెగాఫ్యాన్స్. ఇదిలా ఉండగా.. ప్రెజెంట్ రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో ‘RC15’ మూవీ చేస్తున్నాడు.

Dr Jen Ashton, ur too sweet. Waiting to meet you. Pls join our @HospitalsApollo family in India along with Dr Sumana Manohar & Dr Rooma Sinha to deliver our baby 🤗❤️

A big shout out to all the viewers of @ABCGMA3 & @AlwaysRamCharan ‘s fans & well wishers. U are much loved https://t.co/byeGqOllsK

— Upasana Konidela (@upasanakonidela) February 25, 2023

Tags :

  • Movie News
  • RAM CHARAN
  • social media viral
  • Tweet Viral
  • Upasana Kamineni
  • upasana konidela
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam