ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది.. ఓటీటీ ప్రియులకు పండగ తెచ్చేసింది.. వివిధ భాషల్లో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ సిరీస్ స్ట్రీమింగ్ కోసం మిడ్‌నైట్ నుండే మూవీ లవర్స్, ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు.
ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది.. ఓటీటీ ప్రియులకు పండగ తెచ్చేసింది.. వివిధ భాషల్లో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ సిరీస్ స్ట్రీమింగ్ కోసం మిడ్‌నైట్ నుండే మూవీ లవర్స్, ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొత్త కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్టులతో కూడిన ఒరిజినల్స్, సిరీస్‌లతో వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఓటీటీ యాజమాన్యం. గత వారం ది ట్రయల్ (హిందీ), మాయాబజార్ ఫర్ సేల్ (తెలుగు సిరీస్), తందట్టి (తమిళ్ డబ్బింగ్ మూవీ) ఈ వారాంతంలోనూ పలు చిత్రాలు, వెబ్ సిరీస్ ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..
* నెట్‌ఫ్లిక్స్
లెట్ హౌస్ (జపనీస్ సిరీస్) – అగస్టు 22
బకీహమా సీజన్ 2: పార్ట్ 2 (జపనీస్ సిరీస్) – అగస్టు 24
రగ్నారోక్ సీజన్ 3 (ఇగ్లీష్ సిరీస్) – అగస్టు 24
బ్రో (తెలుగు మూవీ) – అగస్టు 25
కిల్లర్ బుక్ క్లబ్ (ఇగ్లీష్ సినిమా) – అగస్టు 25
యువర్ సో నాట్ ఇన్వైటెడ్ టూ మై బ్యాట్ మిత్వా (ఇగ్లీష్ సినిమా) – అగస్టు 25
* డిస్నీప్లస్ హాట్‌స్టార్
అశోక (ఇగ్లీష్ సిరీస్) – అగస్టు 23
ఐరన్ హార్ట్ (ఇగ్లీష్ సిరీస్) – అగస్టు 25
అఖరి సచ్ (హిదీ సిరీస్) – అగస్టు 25
* అహా
బేబి (తెలుగు సినిమా) – అగస్టు 25
* జీ5
షోరేర్ ఉష్ణోతోమో దిన్ ఈ (బెంగాలీ సినిమా) – అగస్టు 25
* జియో సినిమా
లఖన్ లీలా భార్గవ (హిందీ సిరీస్) – అగస్టు 21
బజావో (హిందీ సిరీస్) – అగస్టు 25
* బుక్ మై షో
సమ్ వేర్ఇన్ క్వీన్ (ఇంగ్లీష్ సినిమా) – అగస్టు 21
* హెచ్ ఆర్ ఓటీటీ
మధుర మనోహర మోహం (మలయాళ సినిమా) – అగస్టు 22
* సైనా ప్లే
పడచోనే ఇంగళు కాతోలే (మలయాళ చిత్రం) – అగస్టు 22
ఒన్నమ్ సాక్షి పరేతన్ (మలయాళ మూవీ) – అగస్టు 22
* ఆపిల్ ప్లస్ టీవీ
ఇన్‌వేజన్ సీజన్2 (ఇంగ్లీష్ సిరీస్) – అగస్టు 23
వాంటెడ్ ద ఎస్కేప్ అఫ్ కార్లోస్ గోస్న్ (ఇంగ్లీష్ సిరీస్) – అగస్టు 25
* లయన్ గేట్ ప్లే
ఎబౌట్ మై ఫాదర్ (ఇంగ్లీష్ సినిమా) – అగస్టు 25
*మనోరమ మ్యాక్స్
కురుక్కన్ (మలయాళ చిత్రం) – అగస్టు 25