SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » The Kashmir Files Movie Ott Streaming Details

OTTలోకి ‘ది కశ్మీర్ ఫైల్స్‌’ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 16 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
OTTలోకి ‘ది కశ్మీర్ ఫైల్స్‌’ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

‘ది కశ్మీర్ ఫైల్స్‌’.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు నమోదు చేస్తోంది. రాజకీయ పార్టీలు వారి నాయకులు, ప్రజాప్రతినిధులకు సైతం ఈ సినిమా చూడాలని సూచిస్తోంది. ప్రధాని మోదీ సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అస్సాం ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సినిమా చూసేందుకు సెలవు కూడా ప్రకటించింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సినిమాపై వినోదపు పన్ను మినహాయించారు. ఎలాంటి అంచనాలు లేకుండా.. రూ.18 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.50 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా దేశవ్యాప్తంగా హౌస్ ఫుల్‌ కలెక్షన్స్ తో కొనసాగుతోంది.

ఇదీ చదవండి: అల్లు అర్జున్ తో రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ..!

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్న మొదలైంది. ఈ రేంజ్ టాక్ వచ్చిన సినిమాని అంత ఈజీగా ఓటీటీలోకి తెస్తారా? మొదట ఈ సినిమాని విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీ రిలీజ్ చేద్దామని భావించారు. అంటే మార్చి 11న విడుదలైంది కాబట్టి.. ఏప్రిల్‌ రెండో వారం ఓటీటీలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమాకి వచ్చిన ఈ స్పందన చూసి మేకర్స్ కూడా ఆశ్యర్యపోయారు. అందుకే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అప్పుడే రిలీజ్ చేయడం కంటే.. కొన్నాళ్లు ఆగడమే మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని మే 6న జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఓటీటీలో సాధ్యమైనంత వరకు రీజనల్ భాషల్లోనూ సినిమా అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే జీ5లో తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను తెలుగులో చూడచ్చు. ఈ విషయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు.

#WATCH | At BJP Parliamentary Party meet, PM speaks on role of film industry in presenting history. He also mentions ‘The Kashmir Files’; says “People who always raise flag of freedom of expression are restless. Instead of reviewing on facts, campaign being run to discredit it..” pic.twitter.com/mq8iqA6Ajk

— ANI (@ANI) March 15, 2022

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. డైరెక్టర్‌ వివేక్ అగ్నిహోత్రి 1980-90ల మధ్య కశ్మీర్ లో జరిగిన యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. ఆ సమయంలో ఓ వర్గం ప్రజలపై జరిగిన మారణకాండను చూపించారు. అనుపమ్ ఖేర్‌, పల్లవి జోషి, దర్శన్ కుమార్‌ కీలక పాత్రల్లో పోషించారు. అప్పటి విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో సక్సెస్ అయ్యారంటూ చాలా మంది ఈ చిత్ర యూనిట్ ని ప్రశంసిస్తున్నారు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

The Kashmir Files has made ₹60 crore in just five days with a budget of ₹20 crore, and it is yet to peak at the box office. Honesty, not duplicity, can reap huge profits too. This film is not a ‘Bollywood’ film. It’s anti-Bollywood in fact. Everything B’wood refused to give us.

— Shubhangi Sharma (@ItsShubhangi) March 16, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • latest tollywood news
  • The Kashmir Files
  • Zee 5
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

  • Bandla Ganesh: రాజకీయాల్లోకి  బండ్ల గణేష్ రీ ఎంట్రీ..  సంచలన ట్విట్స్ వైరల్!

    రాజకీయాల్లోకి బండ్ల గణేష్ రీ ఎంట్రీ.. సంచలన ట్విట్స్ వైరల్!

  • Rahul Ramakrishna: ఫస్ట్ టైమ్ కొడుకును పరిచయం చేసిన రాహూల్ రామకృష్ణ! పేరు భలే ఉందే!

    ఫస్ట్ టైమ్ కొడుకును పరిచయం చేసిన రాహూల్ రామకృష్ణ! పేరు భలే ఉందే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహేశ్ ఫ్యాన్స్‌కు నో బర్త్ డే గిఫ్ట్..అంతకు మించి ప్లాన్ చేస్తున్నాడా..?

  • ఏపీ తెలంగాణలో వారం రోజులు భారీ వర్షాలు...

  • ఆ 6 వేల కోట్లు ఏమయ్యాయి. 2 వేల నోట్లు మార్చుకునే అవకాశం ఉందా..?

  • సూ*సైడ్ చేసుకోవాలన్పించేది. ఆ మూడు నెలలు నరకం అనుభవించాను

  • ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల, ఎన్నిక ఎలా జరుగుందో తెలుసుకోండి

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

Most viewed

  • సూ*సైడ్ చేసుకోవాలన్పించేది. ఆ మూడు నెలలు నరకం అనుభవించాను

  • ఏపీ తెలంగాణలో వారం రోజులు భారీ వర్షాలు...

  • మహేశ్ ఫ్యాన్స్‌కు నో బర్త్ డే గిఫ్ట్..అంతకు మించి ప్లాన్ చేస్తున్నాడా..?

  • ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల, ఎన్నిక ఎలా జరుగుందో తెలుసుకోండి

  • ఆ 6 వేల కోట్లు ఏమయ్యాయి. 2 వేల నోట్లు మార్చుకునే అవకాశం ఉందా..?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam