Upcoming Movies: టాలీవుడ్ లో ప్రతినెలా చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అందులో స్ట్రయిట్ తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ వెర్షన్ లో కొన్ని సినిమాలు బరిలోకి దిగుతుంటాయి. అయితే.. జూలై నెలలో విడుదలైన తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అలాగే వచ్చిన సినిమాలేవీ చెప్పుకునే స్థాయిలో లేక స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా నిరాశకు గురవుతున్నారు. హీరోలు సైతం మంచి కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్నారు.
ఇక ఆగష్టులో బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు పలు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు పోటీ పడుతున్నాయి. ఆగష్టులో రిలీజ్ షెడ్యూల్ ఖరారు చేసుకున్న సినిమాలు ఇప్పటికైతే 14 ఉన్నాయి. మరి ఆగష్టు నెలలో అయినా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు హిట్స్ నమోదు అవుతాయేమో చూడాలని ఫ్యాన్స్, సినీ వర్గాలు వెయిట్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. నందమూరి కళ్యాణ్ రామ్, దుల్కర్ సల్మాన్, నితిన్, విజయ్ దేవరకొండ, నిఖిల్ లాంటి హీరోలు ఈసారైనా హిట్స్ కొడతారేమో చూడాలి.
మరి ఆగష్టులో ఎప్పుడెప్పుడు ఏయే సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయో చూద్దాం!
ఆగష్టు 5:
ఆగష్టు 11:
ఆగష్టు 12:
ఆగష్టు 13:
ఆగష్టు 19:
ఆగష్టు 25:
ఆగష్టు 26:
ఆగష్టు 31:
ఈ విధంగా ఆగష్టు నెలలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి వీటిలో బాక్సాఫీస్ వద్ద నిలబడేది ఏవో.. పడిపోయేవి ఏవో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే. మరి ప్రస్తుతం ఆగష్టులో రిలీజ్ కి షెడ్యూల్ చేయబడిన సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.