విజయ్ దేవరకొండ సినిమాలంటే కనీసం హీరోయిన్ తో లిప్ లాక్ అయినా ఉండాల్సిందే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరి సమంతతో కలిసి నటించిన ఖుషి సినిమాలో అలాంటి సన్నివేశాలు ఉన్నాయా? సెన్సార్ టాక్ ఏంటి?
సినిమాను ప్రమోట్ చేసే విధానంలో కొంత మంది మూవీ మేకర్స్ హద్దులు దాటుతున్నారు. ప్రైవెట్‌గా చేయల్సిన పనులను స్టెజ్ మీద చేస్తున్నారు. ఇలా చేయండం వల్ల పరిశ్రమకు చెడ్డ పేరు వస్తుందని తెలిసినా.. ఇలాటి పనులు చేస్తునరని కొందరు అభిప్రాయపడుతున్నారు.
విజయ్ దేవరకొండ వర్సెస్ అనసూయ వివాదం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సమయం దొరికినప్పుడల్లా విజయ్ ని ఏదో రకంగా అనసూయ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కూడా ఆమెపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ గొడవపై విజయ్ దేవరకొండ స్పందించారు.
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖుషి ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ప్రస్తుతం యూట్యూబ్ లో బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఖుషి పాటలకు మంచి హైప్ రావడంతోపాటు ఇప్పుడు విడుదలైన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
టాలీవుడ్ లవ్ స్టోరీస్‌లో కల్ట్ సినిమాలొచ్చి చాలా రోజులైంది. ‘బేబి’ మూవీ ఆ లోటు తీర్చేసింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్‌గా, సాయి రాజేష్ దర్శకత్వంలో, ఎస్‌కెఎన్ నిర్మించిన యూత్‌ఫుల్ ఈ ఎంటర్‌టైనర్ కలెక్షన్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
పెళ్లికూతురు లుక్ లో సమంత కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒక యాగంలో కూడా పాల్గొన్నారు.
విజయ్ దేవరకొండతో వివాదంపై అనసూయ తొలిసారిగా స్పందించారు. తనను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడానికి కారణం ఎవరో ఆమె వెల్లడించారు. ఆ వ్యక్తే ట్రోలర్స్ కి డబ్బులు ఇచ్చి మరీ తిట్టిస్తున్నాడని ఆమె అన్నారు.
గత కొంతకాలంగా నుంచి రష్మిక, విజయ్ దేవరకొండకు సంబందించిన న్యూస్ ఎంతగా వైరల్ అవుతోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో విజయ్ ఫ్యాన్స్ రష్మికకు షాకిచ్చారు.
ఇటీవల ‘శాకుంతలం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టార్ హీరోయిన్ సమంత.. త్వరలో మరో క్రేజీ ప్రాజెక్టుతో అందర్నీ పలకరించనుంది. అదే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలసి చేస్తున్న ‘ఖుషీ’ మూవీ.