SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Ssmb28 Mahesh Babu And Trivikram Movie Regular Shoot Begins In August

SSMB 28: మహేశ్‌- త్రివిక్రమ్‌ మూవీపై సూపర్‌ అప్‌డేట్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 9 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
SSMB 28: మహేశ్‌- త్రివిక్రమ్‌ మూవీపై సూపర్‌ అప్‌డేట్‌!

మహేశ్‌ బాబు, అతని ఫ్యాన్స్‌ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్‌ ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత అంతా రాజమౌళి మహేశ్‌ సినిమా పట్టాలెక్కుతుందని అనుకున్నారు. కానీ, మహేశ్‌ మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత ముచ్చటగా మూడోసారి వీరిద్దరి జోడీలో సినిమా రాబోతోందని తెలిసి మహేశ్‌ ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకున్నారు.

ఇప్పుడు SSMB 28కి సంబంధించిన క్రేజీ అప్‌ డేట్‌ ఒకటి రానే వచ్చింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై చినబాబు(ఎస్‌.రాధాకృష్ణ) తెరకెక్కించనున్నారు. ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ ఆగస్టులో పట్టాలెక్కనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ప్రీ పొడక్షన్‌ పనులు కూడా ప్రారంభం అయిపోయినట్లు తెలిపారు.

Maheshbabu

Join Our Whatsapp Channel

ఈ సినిమాలో మహేశ్‌ సరసన మరోసారి బ్యూటీ క్వీన్‌ పూజా హెగ్డే జత కట్టనుంది. ఎడిటర్‌ గా జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి వ్యవహరించనున్నారు. సినిమాటోగ్రఫీ పీఎస్ వినోద్, మ్యూజిక్‌ తమన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ గా ఏఎస్ ప్రకాష్ పని చేయనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో మూవీ రిలీజ్‌ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన‌ వివరాలు ఎప్పటికప్పుడు ప్రేక్షకులు అప్‌ డేట్‌ చేస్తామంటూ నిర్మాత చినబాబు తెలిపారు. మహేశ్‌- త్రివిక్రమ్‌ కాంబోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

The Evergreen Combo of Super Star @urstrulyMahesh & our Darling Director #Trivikram is back to REIGN! 🔥

The most eagerly awaited #SSMB28 pre-production has started on EPIC proportions! Shoot starts This Aug✨

Be Ready for a MASSive Blast at the Screens ~ Summer 2023! pic.twitter.com/m4g6m3p9Ad

— Haarika & Hassine Creations (@haarikahassine) July 9, 2022

  • ఇదీ చదవండి: ఘనంగా నటి పూర్ణ ఎంగేజ్మెంట్‌.. వైరల్‌ అవుతున్న ఫొటోస్‌!
  • ఇదీ చదవండి: హీరోయిన్‌ ప్రియా ఆనంద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాలని ఉంది’!

Tags :

  • latest tollywood news
  • Mahesh babu
  • Pooja Hegde
  • SSMB28
  • Trivikram
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సింగీతం మృతికి ప్రముఖులు సంతాపం..మెగాస్టార్ ఎమోషనల్

సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

    మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

    'గుంటూరు కారం' విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

  • మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

    మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

  • మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

    మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam