సినీ పరిశ్రమ అంటేనే గ్లామర్ ఫీల్డ్. గ్లామర్ ఫీల్డ్ అన్నాక హీరోయిన్లు, ఫిమేల్ ఆర్టిస్టులు సోషల్ మీడియాలో కాస్త బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తుంటారు. అయితే సింగర్స్ మాత్రం బోల్డ్ కంటెంట్ జోలికి పోకుండా చాలా వరకూ సాంప్రదాయంగానే కనిపిస్తారు. కానీ బాలీవుడ్ కి చెందిన సింగర్ జోనిత గాంధీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో టాలెంట్ చూపిస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ సినిమాల్లో కూడా సింగింగ్ టాలెంట్ చూపిస్తుందనుకోండి అది వేరే విషయం. అయితే గ్లామర్ టాలెంట్ చూపించడమనేది ఏదైతే ఉందో అది న పాస్ట్.. న ఫ్యూచర్ అన్న మాట. సింగర్స్ చాలా మంది అందంగా ఉంటారు. హీరోయిన్లకేం తీసిపోనంత అందంగా ఉంటారు. అయితే హాట్ గా ఉండడం అనేది చాలా రేర్.
యాక్చువల్ గా ఈ అమ్మాయి కెనడా సంతతికి చెందిన పిల్ల. ఢిల్లీలో పంజాబీ కుటుంబంలో పుట్టింది జోనిత. ఈమెకి 9 నెలల వయసున్నప్పుడు కుటుంబం కెనడాకు షిఫ్ట్ అయ్యింది. అక్కడే పెరిగింది, అక్కడే చదువుకుంది. వెస్టర్న్ మరియు హిందుస్తానీ క్లాసికల్ సింగింగ్ లో శిక్షణ పొందింది. 2010లో జోనిత మ్యూజిక్ పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పాటలు పాడేది. ఆ పాటల ద్వారా పాపులర్ అయిన జోనిత.. బాలీవుడ్ లో చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్లే బ్యాక్ సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన ఈమె.. ఆ తర్వాత పలు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మలయాళ సినిమాల్లో పలు పాటలు పాడింది.
ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలోని ది బ్రేకప్ సాంగ్, ఓకే కన్మణి సినిమాలో మెంటల్ మనదిల్, బీస్ట్ సినిమాలో అరబిక్ కుత్తు వంటి పాటలు పాడి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో హలో సినిమాలో ఏవేవో పాట, నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమాలో ఏవో ఏవో కలలే, సర్కారు వారి పాట సినిమాలో మ మ మహేష వంటి సాంగ్స్ తో ఉర్రూతలూగించింది. ఆల్రెడీ సింగింగ్ టాలెంట్ ఉన్నా కూడా ఈమె వేరే టాలెంట్ చూపిస్తూ యూత్ ని వయస్కాంతంలా ఎట్రాక్ట్ చేస్తుంది. అప్పుడప్పుడు మ్యాగజైన్ కవర్ పేజ్ ల మీద బోల్డ్ ఫోటోలతో మత్తెక్కిస్తోంది. తడి బట్టలను దండెం మీద ఆరేసినట్టు.. అందాలను ఆరేసి తీయడం మర్చిపోయినట్టుంది అప్సరస.
ఆమె ఆరబోతకు ఒకటే ఉక్కపోత. గుక్క పెట్టి సచ్చిపోతే ఎవరిదీ రెస్పాన్సిబిలిటీ. ఈమెని ఈ బోల్డ్ లుక్ లో చూసిన జనం ఈవిడా సింగరా? లేక హీరోయినా? అని డౌట్ పడకుండా ఉంటారా? ఉమ్.. మీరు సింగర్ గా మానేసి హీరోయిన్ గా చేయండి అని నెటిజన్లు, మీరు మాతో వచ్చేయండి బ్రేక్ ఇస్తామని సినిమావోళ్లు అనకుండా ఉంటారా? అమ్మడు టాలెంట్ అటువంటిది. టాలెంట్ చూపిస్తే అడక్కుండా ఎవరుంటారు చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో అమ్మడు బోల్డ్ ఫోటోలు చూస్తే తల పక్కకి తిప్పుకోలేరు. కావాలంటే ఓపాలి మీరు కూడా ఓ లుక్కేయండి. మీ ఒంట్లో వేడి పెరిగిపోతే మాత్రం మీదే బాధ్యత.