సినీ పరిశ్రమ అంటేనే గ్లామర్ ఫీల్డ్. గ్లామర్ ఫీల్డ్ అన్నాక హీరోయిన్లు, ఫిమేల్ ఆర్టిస్టులు సోషల్ మీడియాలో కాస్త బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తుంటారు. అయితే సింగర్స్ మాత్రం బోల్డ్ కంటెంట్ జోలికి పోకుండా చాలా వరకూ సాంప్రదాయంగానే కనిపిస్తారు. కానీ బాలీవుడ్ కి చెందిన సింగర్ జోనిత గాంధీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో టాలెంట్ చూపిస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ సినిమాల్లో కూడా సింగింగ్ టాలెంట్ చూపిస్తుందనుకోండి అది వేరే […]