దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, మెగాపవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న ఈ సినిమా మార్చి 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే.. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూడాలని భావిస్తున్నారు.
అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి అడ్వాన్స్ బుకింగ్ రికార్డులు. విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ట్రిపుల్ ఆర్ రచ్చ మొదలైంది. అయితే.. రాజమౌళి సినిమా అంటే అందరూ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే.. రాజమౌళి సినిమాలకు ఉన్న బ్రాండ్ అలాంటిది. ఇప్పటివరకు ప్లాప్ ఎరుగని పాన్ ఇండియా దర్శకుడు కావడం మరో కారణం.
First Half-
▪️RC and NTR intros are OUTSTANDING 💥
▪️ Cinematography🔥
▪️Bgm peaks
▪️Interval Bang 💯
▪️Screenplay fast and engagingWaiting for 2nd Half.
Will post complete review soon.— Indian Films and Reviews (@ipltrendsofc) March 24, 2022
రాజమౌళి సినిమా అనగానే జనాలు థియేటర్లకు పరిగెడతారు. కానీ టికెట్స్ దొరక్కపోవడమో.. లేదా సినిమా గురించి ముందుగానే తెలుసుకోవాలనే ఆత్రంతో అందరూ రివ్యూస్ చూస్తుంటారు. రివ్యూ ఎలా ఉన్నా వెళ్తారు.. అందులో డౌట్ లేదు. కానీ రాజమౌళి, జూనియర్ రామారావు, రామ్ చరణ్ ల కాంబినేషన్ కదా.. సినిమా చూసేయాలనే ఉత్సుకత ఎక్కడికి పోతుంది. ఎట్టకేలకు నాలుగేళ్లకు RRR సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
Good first half! Ended with ajay's "Nenante na poraatam, andulo nuvvu sagam" dialogue which gave instant high to audience. Chimpi avathalesadu fights ni ajay ease toh. expecting same level mass in second half.#RRR #RRRMovie https://t.co/LHJsrVJfBO
— Peter (@weekend_alasata) March 24, 2022
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాపై అంచనాలు ఊహకు కూడా అందడం లేదు. ఈ క్రమంలో సినిమాకు ఎన్నడూ లేనివిధంగా స్పందన లభిస్తుంది. ఎక్కడ చూసినా పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. ఇక సినిమాలో హైలైట్ అంశాలు ఇవేనంటూ ఫ్యాన్స్ కొందరు ట్విట్టర్ లో చెబుతున్నారు. ఫ్యాన్స్ ట్వీట్స్ చూస్తుంటే సినిమా పై మరింత హైప్ పెరిగేలా ఉంది.
First half owned by NTR. Absolute rage & kick ass action. #RRR#RRRMovie
— Milagro Movies (@MiIagroMovies) March 24, 2022
ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ ది బెస్ట్ ఇచ్చాడని కొందరు.. అంటుండగా.. మరికొందరు ఎన్టీఆర్ సినిమాకు గుండెలాంటి వాడని అంటున్నారు. అలియా భట్, అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ స్పెషల్ గా కనిపించనున్నారని, ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ల ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తుందని ట్వీట్ చేస్తున్నారు.
#RRR Review
Mass Tandav Blockbuster Cinema by our legendary #SSRajamouli 🎉#JrNTR & #RamCharan have got one of their Career Best Acts 🥳
BGM & Music Was Brilliant 🔥#AliaBhatt & #AjayDevgn were Terrific 👏
Rating: ⭐⭐⭐⭐⭐/5 (5 out of 5)#RRRMoive #RRRMovie #RRRreview pic.twitter.com/0NmWK6mISe
— Swayam Kumar (@SwayamD71945083) March 24, 2022
అలాగే సినిమాలో మాసివ్ ఫైట్స్ తారాస్థాయిలో ఉన్నాయని.. రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలను రాజమౌళి బ్రిలియంట్ గా తెరకెక్కించాడని చెబుతున్నారు. ప్రతి ఫ్రేమ్ లో రాజమౌళి మార్క్.. మాస్ అండ్ ఎమోషనల్ టచ్ కనిపించిందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
#RRR Mumbai special show packed house with heavy claps, cheers & whistles
— Indian Box Office (@box_oficeIndian) March 24, 2022
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు కలెక్షన్స్ టార్గెట్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా కలెక్ట్ చేస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమా చూసినవారంతా వేలకోట్లు కొల్లగొడుతుందని హైప్ పెంచేశారు. వారు చెప్పిన రేంజిలోనే సినిమా ఉందని టాక్ వినిపిస్తుంది.
సినిమాలో ఫస్ట్ హాఫ్.. ఓ స్థాయి అయితే.. సెకండ్ హాఫ్ లో వచ్చే పోరాట దృశ్యాలు మనల్ని అప్పటి ఫ్రీడమ్ ఫైట్ కాలంలోకి తీసుకెళ్తాయని.. బలమైన ఎమోషనల్ సన్నివేశాలు మనసులను కరిగిస్తాయని అంటున్నారు. అసలే ఫ్యాన్స్ ఓ ఊపులో ఉన్నారు. మరి ఈ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయమనే మాట వినిపిస్తోంది.
interval portion 🔥🔥🔥 best interval in last 50 years . movie started slow but last 30 min was toppest notch . ram charan intro 🔥🔥🔥 . very excellent first half #RRR #RRRMovie
— Krishna (@blue_hued) March 24, 2022
unimaginable #RRR #RRRreview #RRRMovie pic.twitter.com/j8Jy2ZAWvN
— Krishna (@blue_hued) March 24, 2022
ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. యాక్షన్ సీక్వెన్సులు.. ప్రధాన ట్విస్టులు.. ప్రతి 15 నిమిషాలకు ఓసారి రాజమౌళి గుండెను తడిపేసాడని.. కొమరం భీమ్, అల్లూరి పాత్రలలో ఎన్టీఆర్, రాంచరణ్ జీవించేశారు. మొత్తానికి దానయ్య రాజమౌళితో సినిమా చేసి కాసులు ఓ రేంజిలో వెనకేసుకుంటున్నాడని మరికొందరు అంటున్నారు. అమెరికాలో అయితే.. రికార్డ్ స్థాయిలో ప్రీమియర్లు వేస్తున్నారు. యూఎస్ఏలో ఓరోజు ముందుగానే.. 24 మార్చి, 2022 నాడు వేస్తున్న ప్రీమియర్ షోలతో 2.5 మిలియన్ డాలర్ల బిజినెస్ జరగడం రికార్డుల హిస్టరీలో నమోదు కాలేదని అంటున్నారు. మరి RRR పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Unimaginable. Mental. Stuff.
RRRachaaaaaaa!!! #RRR pic.twitter.com/icycrGcYgK— Sharath Chandra (@SharathWhat) March 24, 2022